← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భరతుడు bharatuḍu

Original — తెలుగు

అశరీరవాణి సర్వభూతంబులకు తేటపడ దుష్యంతునితో శకుంతల కొడుకు తన కుమారుడని భరింపుమని పలి కిన కారణమున ఆ కుమారుడు భరతుడయ్యెను -

“మ. అదె నీవల్లభ, వాడు నీ సుతుడు భార్యా పుత్రులున్ చాత్రులన్

వదలంగా దలనాటి కణ్వ వనికా వైవికారంభముల్

మది నూహింపు శకుంతలా వచనముల్ మాన్యంబుగా,భూవరేం

ద్ర దయం జేకొనుమంచు మ్రెఊసెను వియద్వధూ వాక్యముల్.

వ. ఇట్లు శరీరవాణి సర్వభూతంబులకు దేటపడ భరింపుమని పలికిన నా కుమారుండు భరతుండయ్యెను” -.

Transliteration

aśarīravāṇi sarvabhūtaṃbulaku tēṭapaḍa duṣyaṃtunitō śakuṃtala koḍuku tana kumāruḍani bhariṃpumani pali kina kāraṇamuna ā kumāruḍu bharatuḍayyenu -

“ma. ade nīvallabha, vāḍu nī sutuḍu bhāryā putrulun cātrulan

vadalaṃgā dalanāṭi kaṇva vanikā vaivikāraṃbhamul

madi nūhiṃpu śakuṃtalā vacanamul mānyaṃbugā,bhūvarēṃ

dra dayaṃ jēkonumaṃcu mreūsenu viyadvadhū vākyamul.

va. iṭlu śarīravāṇi sarvabhūtaṃbulaku dēṭapaḍa bhariṃpumani palikina nā kumāruṃḍu bharatuṃḍayyenu” -.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.