(దేహమును భరించువాడు, ధరించువాడు).
“పోష్టా” (పోషించువాడు) (శ్రీ శంకరః)
“ధారయితా -” (శ్రీమాన్ రామానుజః)
(ధరించువాడు)
(అందఱిని భరించువాడు, పోషించువాడు - పరమాత్మ).
(ప్రపంచమునకధిష్టానమగుటచేత - ఆధారమైన పరమాత్మ భరించువాడగుటచేత భర్త).
స్వామీ -
“పోష్టా శోభనసాధనైః” (గీతాభావప్రకాశము - 9 - 124)
“భరణం నామ దేహేంద్రియ మనో బుద్ధీనాం సంహతానాం చైతన్యాత్మ పరార్థ్యేన నిమిత్తభూతేన చైతన్యా భాసానాం యత్ స్వరూపధారణం తత్ చైతన్యాత్మకృతమేవ ఇతి భర్తా ఆత్మా ఉచ్యతే”. (శ్రీ శంకరః)
(చిదా భాసతోకూడిన దేహేంద్రియాదుల్అ స్వరూపమును ధరించినది చైతన్యాత్మ - కనుక ఈశ్వరరూపమున భర్త).
(dēhamunu bhariṃcuvāḍu, dhariṃcuvāḍu).
“pōṣṭā” (pōṣiṃcuvāḍu) (śrī śaṃkaraḥ)
“dhārayitā -” (śrīmān rāmānujaḥ)
(dhariṃcuvāḍu)
(aṃdaṟini bhariṃcuvāḍu, pōṣiṃcuvāḍu - paramātma).
(prapaṃcamunakadhiṣṭānamaguṭacēta - ādhāramaina paramātma bhariṃcuvāḍaguṭacēta bharta).
svāmī -
“pōṣṭā śōbhanasādhanaiḥ” (gītābhāvaprakāśamu - 9 - 124)
“bharaṇaṃ nāma dēhēṃdriya manō buddhīnāṃ saṃhatānāṃ caitanyātma parārthyēna nimittabhūtēna caitanyā bhāsānāṃ yat svarūpadhāraṇaṃ tat caitanyātmakṛtamēva iti bhartā ātmā ucyatē”. (śrī śaṃkaraḥ)
(cidā bhāsatōkūḍina dēhēṃdriyādula svarūpamunu dhariṃcinadi caitanyātma - kanuka īśvararūpamuna bharta).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.