← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భౌమం bhaumaṃ

Original — తెలుగు
  1. భూమి జన్యం; భూమి సంబంధి. (భూమిలోనుండి పుట్టినవి; భూమికి సంబంధించినవి)

  2. భూమ్యాజాతం, సువర్ణాది, ఘటాదీని, విక్రియమాణాని.

(భూమిలో పుట్టినది - బంగారము, మొదలగునవి, మట్టి మొదలగునవి - భూమి వికారములు - భూమి చెందు మార్పులు.

  1. భూమి వికారాః - ఘటాదియః -

(భూమి మార్పు చెందగా కలిగిన వస్తువులు - కుండ మొదలగునవి - మట్టి చెందిన మార్పులు).

  1. 4.భూపుత్రుడు - కుజుడు; నరకాసురుడు.
Transliteration
  1. bhūmi janyaṃ; bhūmi saṃbaṃdhi. (bhūmilōnuṃḍi puṭṭinavi; bhūmiki saṃbaṃdhiṃcinavi)

  2. bhūmyājātaṃ, suvarṇādi, ghaṭādīni, vikriyamāṇāni.

(bhūmilō puṭṭinadi - baṃgāramu, modalagunavi, maṭṭi modalagunavi - bhūmi vikāramulu - bhūmi ceṃdu mārpulu.

  1. bhūmi vikārāḥ - ghaṭādiyaḥ -

(bhūmi mārpu ceṃdagā kaligina vastuvulu - kuṃḍa modalagunavi - maṭṭi ceṃdina mārpulu).

  1. 4.bhūputruḍu - kujuḍu; narakāsuruḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.