పంచభూతముల సమ్మేళనమువలన కలిగిన శరీరము.
“వ్యక్తంబుగాని వేగంబుగల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబువొందు. యుగ యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి నన్నంబగు. పురుషులు నిస్సత్వులు, ధైర్యశూన్యులు, మందప్రజ్ఞులు, అల్పాయువులు, దుర్బలులు నయ్యెదరు -”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 82)
paṃcabhūtamula sammēḷanamuvalana kaligina śarīramu.
“vyaktaṃbugāni vēgaṃbugala kālaṃbunaṃ jēsi yugadharmaṃbulaku bhuvi sāṃkaryaṃbuvoṃdu. yuga yugaṃbula bhautika śarīraṃbulaku śakti nannaṃbagu. puruṣulu nissatvulu, dhairyaśūnyulu, maṃdaprajñulu, alpāyuvulu, durbalulu nayyedaru -”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 82)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.