← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భౌతికములు bhautikamulu

Original — తెలుగు
  1. భూతములకు సంబంధించినవి.

  2. భూతసంఘాత పరిణామ రూపాః -

(భూతముల కలియకవలన కలుగు రూపాంతరములు, భూతములవలన కలుగు శీతోష్ణాదులు మొదలగు మార్పులు). (శీతోష్ణాది పరిణామ రూపాః)

  1. సాంసర్గిక ద్రవ్యాణి.

(సంసారమునకు సంబంధించిన ద్రవ్యములు - జనన మరణములకు కారణమైన పంచభూతముల వలన కలిగిన వస్తువులు).

  1. శరీరాదీనాం, ప్రాణినాం, చరాచరాణాం భూత కార్యాణాం -

(శరీరము మొదలగునవి. ప్రాణులు, చరాచరములు - భూతములవలన కలిగినవి)

Transliteration
  1. bhūtamulaku saṃbaṃdhiṃcinavi.

  2. bhūtasaṃghāta pariṇāma rūpāḥ -

(bhūtamula kaliyakavalana kalugu rūpāṃtaramulu, bhūtamulavalana kalugu śītōṣṇādulu modalagu mārpulu). (śītōṣṇādi pariṇāma rūpāḥ)

  1. sāṃsargika dravyāṇi.

(saṃsāramunaku saṃbaṃdhiṃcina dravyamulu - janana maraṇamulaku kāraṇamaina paṃcabhūtamula valana kaligina vastuvulu).

  1. śarīrādīnāṃ, prāṇināṃ, carācarāṇāṃ bhūta kāryāṇāṃ -

(śarīramu modalagunavi. prāṇulu, carācaramulu - bhūtamulavalana kaliginavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.