← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భావ సంశుద్ధి bhāva saṃśuddhi

Original — తెలుగు
  1. పరైః వ్యవహారకాలే అమాయావిత్వం భావసంశుద్ధిః “. (శ్రీశంకరః)

(ఇతరులతో వ్యవహరించినపుడు మాయ లేకుండుట).

  1. “ఆత్మ వ్యతిరిక్త విషయచింతా రహితత్వం”. (శ్రీమాన్ రామానుజః)

(పరమాత్మకు వ్యతిరేకమగు విషయములగుఱించి చింత (ఆలోచన) లేకుండుట).

  1. పదార్థానాం మృష్టతా, అధవా గర్హ చిరహః -

(మాటల అర్థము ప్రీతికరముగా నుండుట, గర్హించ తగనివి అయి యుండుట)

  1. చెప్పునది, చేయునది ఒకటిగా నుండుట.

  2. భావశబ్దః అత్ర అభిప్రాయార్థః, తస్య సంశుద్ధిః సమస్తేతర వర్జనం - ఏతేన పరదారాదిషు మనసో రహస్యపి ప్రవృత్తిః దూరతః నిరస్తా.

(భావశబ్దము అభిప్రాయమును తెలియచేయునది. అభిప్రాయశుద్ధి యనగా ఇతర వస్తువులగుఱించి చింతింపకుండుట. ఇట్లు చెప్పుట చేత ఇతరుల భార్యలందు రహస్యముగా మనసులోనైనను చింత చేయకుండుట).

Transliteration
  1. paraiḥ vyavahārakālē amāyāvitvaṃ bhāvasaṃśuddhiḥ “. (śrīśaṃkaraḥ)

(itarulatō vyavahariṃcinapuḍu māya lēkuṃḍuṭa).

  1. “ātma vyatirikta viṣayaciṃtā rahitatvaṃ”. (śrīmān rāmānujaḥ)

(paramātmaku vyatirēkamagu viṣayamulaguṟiṃci ciṃta (ālōcana) lēkuṃḍuṭa).

  1. padārthānāṃ mṛṣṭatā, adhavā garha cirahaḥ -

(māṭala arthamu prītikaramugā nuṃḍuṭa, garhiṃca taganivi ayi yuṃḍuṭa)

  1. ceppunadi, cēyunadi okaṭigā nuṃḍuṭa.

  2. bhāvaśabdaḥ atra abhiprāyārthaḥ, tasya saṃśuddhiḥ samastētara varjanaṃ - ētēna paradārādiṣu manasō rahasyapi pravṛttiḥ dūrataḥ nirastā.

(bhāvaśabdamu abhiprāyamunu teliyacēyunadi. abhiprāyaśuddhi yanagā itara vastuvulaguṟiṃci ciṃtiṃpakuṃḍuṭa. iṭlu ceppuṭa cēta itarula bhāryalaṃdu rahasyamugā manasulōnainanu ciṃta cēyakuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.