భావము అనగా అందఱికి కనబడుచున్న జగత్తు - అభావము అనగా కలుగుటకు అవకాశము లేనిది; కలుగనిది. - ఆకాశపుష్పము, కుందేటి కొమ్ము, వంధ్యాపుత్రుడు వంటిది.
bhāvamu anagā aṃdaṟiki kanabaḍucunna jagattu - abhāvamu anagā kaluguṭaku avakāśamu lēnidi; kaluganidi. - ākāśapuṣpamu, kuṃdēṭi kommu, vaṃdhyāputruḍu vaṃṭidi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.