1.కర్మభావనా, 2. బ్రహ్మభావనా, 3. ఉభయభావనా.
బ్రహ్మాఖ్యా, కర్మ సంజ్ఞాచ తధా చైవోభ యాత్మికా |
కర్మభావాత్మికాహ్యే కా బ్రహ్మభావాత్మిక పరా |
ఉభయాత్మికా తధైవాన్యా త్రివిధా భావ భావనా |
సనందనాదయో యేతు బ్రహ్మ భావనా యుతాః |
కర్మభావన యాచాన్యే దేవాద్యాః స్థావరావరాః ||“.
(బ్రహ్మ భావనాయుతులు సనందనాదులు, దేవాది స్థావరావరులగు ప్రాణులందరు కర్మభావనా భావకులు. హిరణ్యగర్భాదులు ఉభయ భావనా పరులు. ఈ మూడు విధములవారు భావనా త్రయాన్వితులు -)
1.karmabhāvanā, 2. brahmabhāvanā, 3. ubhayabhāvanā.
brahmākhyā, karma saṃjñāca tadhā caivōbha yātmikā |
karmabhāvātmikāhyē kā brahmabhāvātmika parā |
ubhayātmikā tadhaivānyā trividhā bhāva bhāvanā |
sanaṃdanādayō yētu brahma bhāvanā yutāḥ |
karmabhāvana yācānyē dēvādyāḥ sthāvarāvarāḥ ||“.
(brahma bhāvanāyutulu sanaṃdanādulu, dēvādi sthāvarāvarulagu prāṇulaṃdaru karmabhāvanā bhāvakulu. hiraṇyagarbhādulu ubhaya bhāvanā parulu. ī mūḍu vidhamulavāru bhāvanā trayānvitulu -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.