సంసరస్య తాపః; సంసారరూపః ఆధ్యాత్మికాది తాపః.
(భవము అనగా పుట్టుట - జననమరణరూపమైన సంసారము - దానివలన కలిగెడు తాపము - అధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికమను మూడు విధముల బాధ).
saṃsarasya tāpaḥ; saṃsārarūpaḥ ādhyātmikādi tāpaḥ.
(bhavamu anagā puṭṭuṭa - jananamaraṇarūpamaina saṃsāramu - dānivalana kaligeḍu tāpamu - adhyātmikamu, ādhibhautikamu, ādhidaivikamanu mūḍu vidhamula bādha).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.