← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవోద్భవః bhavōdbhavaḥ

Original — తెలుగు
  1. భవస్య సంసారస్య ఉద్భావయితా - యస్మాత్ ఉద్భావయితా తస్మాత్ స ఏవ భవమోచకశ్చ.

(భవమనగా సంసారము - దానినుండి మీదికి లేవతీయువాడు - సంసారమను సముద్రములో మునిగి పోకుండునట్లు లేవతీయువాడు - జన్మలేకుండ చేయువాడు).

  1. “బ్రహ్మద్యాః స్థావరాంతాశ్చ పశవః పరికీర్తితాః |

తేషాం పతిరహం, దేవి, స్మృతం పశుపతిర్బుధైః |

మాయాపాశేన బధ్నామి పశూనేతాన్, సరస్వతి |

తేషాం పశూనాం సర్వేషాం మోచకో(అ)హం సులోచనే ||“. (సూతసంహితాయాం)

(చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్థావరములవరకు గలవన్నియు పశువులని పరిగణింపబడుచున్నవి. ఆ పశువులకు పతి అయినవాడు పశుపతి యని చెప్పబడుచున్నాడు - మాయ యనెడి పాశము (త్రాడు) చేత వారిని నేను కట్టివేయుచున్నాను - అందుచేత, నేను పశుపతిని. అట్టి పాశముచే కట్టబడిన పశువులకు ఆ మాయాపాశమునుండి విముక్తి - మోక్షము - నిచ్చువాడను నేనే).

Transliteration
  1. bhavasya saṃsārasya udbhāvayitā - yasmāt udbhāvayitā tasmāt sa ēva bhavamōcakaśca.

(bhavamanagā saṃsāramu - dāninuṃḍi mīdiki lēvatīyuvāḍu - saṃsāramanu samudramulō munigi pōkuṃḍunaṭlu lēvatīyuvāḍu - janmalēkuṃḍa cēyuvāḍu).

  1. “brahmadyāḥ sthāvarāṃtāśca paśavaḥ parikīrtitāḥ |

tēṣāṃ patirahaṃ, dēvi, smṛtaṃ paśupatirbudhaiḥ |

māyāpāśēna badhnāmi paśūnētān, sarasvati |

tēṣāṃ paśūnāṃ sarvēṣāṃ mōcakō(a)haṃ sulōcanē ||“. (sūtasaṃhitāyāṃ)

(caturmukha brahma modalu sthāvaramulavaraku galavanniyu paśuvulani parigaṇiṃpabaḍucunnavi. ā paśuvulaku pati ayinavāḍu paśupati yani ceppabaḍucunnāḍu - māya yaneḍi pāśamu (trāḍu) cēta vārini nēnu kaṭṭivēyucunnānu - aṃducēta, nēnu paśupatini. aṭṭi pāśamucē kaṭṭabaḍina paśuvulaku ā māyāpāśamunuṃḍi vimukti - mōkṣamu - niccuvāḍanu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.