← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవ్యం bhavyaṃ

Original — తెలుగు
  1. భద్రం; కల్యాణం - క్షేమకరం; మంగళం -

  2. “భవ్యం శ్రీరామమంత్రం, భజతు, భజతు, సంసారనిస్తార మంత్రం”. (శ్రీరామకర్ణామృతం - 3 - 46)

(శ్రీరామమంత్రము క్షేమమును చేయునది - మంగళమును శుభమును చేకూర్చునది - సంసారమును తరింప చేయునది; ఆ మంత్రమును భజించుము).

  1. భవిష్యత్ - జగత్ - జనిష్యమాణం - (ఇకముందు పుట్టునటువంటి జగత్తు).
Transliteration
  1. bhadraṃ; kalyāṇaṃ - kṣēmakaraṃ; maṃgaḷaṃ -

  2. “bhavyaṃ śrīrāmamaṃtraṃ, bhajatu, bhajatu, saṃsāranistāra maṃtraṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 46)

(śrīrāmamaṃtramu kṣēmamunu cēyunadi - maṃgaḷamunu śubhamunu cēkūrcunadi - saṃsāramunu tariṃpa cēyunadi; ā maṃtramunu bhajiṃcumu).

  1. bhaviṣyat - jagat - janiṣyamāṇaṃ - (ikamuṃdu puṭṭunaṭuvaṃṭi jagattu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.