← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భిక్షుః bhikṣuḥ

Original — తెలుగు
  1. భిక్షతే కాంక్షతే భక్త శ్రేయాంసి ఇతి.

(భక్తుల శ్రేయస్సుకోరువాడు)

  1. “బ్రాహ్మణ వైష్ణవైశ్వర్యకారిణీ భూతమహైశ్వరస్య సత్యేపి విషయ నైతృష్ణమేవ స్వాత్మానందానుభవ సంధాయకమితి విషయిణాం శిక్షణాయ భిక్షుకః ఇతి మరమార్థః.

(బ్రాహ్మణులకు, వైష్ణవులకు ఐశ్వర్యమును కలుగచేయు శక్తిగలవాడైనను వైరాగ్యమే పరమానందమగు మోక్షమును కలుగ చేయునది అని విషయలోలురకు చెప్పుటకు భిక్షువు అని (శివుడు) చెప్పబడుచున్నాడు).

  1. భిక్షతి యాచతి ఇతి, నిజభక్తకల్యాణం అభిచాంఛతీతి చ భిక్షుః, స ఏవ భిక్షుకః, శివః. వస్తు తస్తు ధనదాది సుహృత్వే(అ)పి నశ్వరైశ్వైర్య వైతృష్ణేనైవ పరమాత్మ లాభః ఇతిద్యోతనార్థం భిక్షువృత్యా సరిభ్రామతి

(యాచించువాడు భిక్షుడు - భిక్షపెట్టమని అడుగువాడు. తనభక్తుల కల్యాణము, క్షేమము కోరువాడు భిక్షువు - భిక్షువే భిక్షకుడు - శివుడు, కుబేరుడు మొదలగు ధనవంతుల స్నేహము గలవాడైనను నశించుస్వభావముగల ఐశ్వర్యము కోరుటచేత పరమాత్మ ప్రాప్తి - మోక్షము - లేదు అని చెప్పుటకు భిక్షవృత్తితో తిరుగువాడు - శివుడు).

Transliteration
  1. bhikṣatē kāṃkṣatē bhakta śrēyāṃsi iti.

(bhaktula śrēyassukōruvāḍu)

  1. “brāhmaṇa vaiṣṇavaiśvaryakāriṇī bhūtamahaiśvarasya satyēpi viṣaya naitṛṣṇamēva svātmānaṃdānubhava saṃdhāyakamiti viṣayiṇāṃ śikṣaṇāya bhikṣukaḥ iti maramārthaḥ.

(brāhmaṇulaku, vaiṣṇavulaku aiśvaryamunu kalugacēyu śaktigalavāḍainanu vairāgyamē paramānaṃdamagu mōkṣamunu kaluga cēyunadi ani viṣayalōluraku ceppuṭaku bhikṣuvu ani (śivuḍu) ceppabaḍucunnāḍu).

  1. bhikṣati yācati iti, nijabhaktakalyāṇaṃ abhicāṃchatīti ca bhikṣuḥ, sa ēva bhikṣukaḥ, śivaḥ. vastu tastu dhanadādi suhṛtvē(a)pi naśvaraiśvairya vaitṛṣṇēnaiva paramātma lābhaḥ itidyōtanārthaṃ bhikṣuvṛtyā saribhrāmati

(yāciṃcuvāḍu bhikṣuḍu - bhikṣapeṭṭamani aḍuguvāḍu. tanabhaktula kalyāṇamu, kṣēmamu kōruvāḍu bhikṣuvu - bhikṣuvē bhikṣakuḍu - śivuḍu, kubēruḍu modalagu dhanavaṃtula snēhamu galavāḍainanu naśiṃcusvabhāvamugala aiśvaryamu kōruṭacēta paramātma prāpti - mōkṣamu - lēdu ani ceppuṭaku bhikṣavṛttitō tiruguvāḍu - śivuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.