← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోగభూములు bhōgabhūmulu

Original — తెలుగు
  1. “ఆ బ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినో(అ)ర్జున |” (శ్రీమద్భగవద్గీత - 8 - 16)

“బ్రహ్మలోకేన సహితా లోకా యే భోగభూమ యః |

అసమ్యగ్దర్శనం సంతి పునారావర్తినో (అ)ఖిలాః |

కర్మభిర్నిర్మితానాం హి స్థాయిత్వం నాస్తి కర్హిచిత్ |

కర్మభిర్నిర్మతాః తే స్యుర్బ్రహ్మలోకాదయో (అ)ఖిలాః ||“. (గీతాభావప్రకాశము - 8 - 98, 99)

(సమ్యక్ దర్శనులు కానివాళ్ళకు బ్రహ్మలోకముతోపాటు మిగిలిన భోగముల ననుభవించు లోకములన్నియు (స్థానములన్నియు) పునర్జన్మ కలిగిచునవియే. చేసిన కర్మను బట్టి నిర్మించబడినవన్నియు శాశ్వతముగా నుండునవికావు. ఈ బ్రహ్మలోకము మొదలుగాగల భోగభూములన్నియు కర్మచేత నిర్మితములే - చేసిన కర్మవలన పొందబడినవే).

Transliteration
  1. “ā brahma bhuvanā llōkāḥ punarāvartinō(a)rjuna |” (śrīmadbhagavadgīta - 8 - 16)

“brahmalōkēna sahitā lōkā yē bhōgabhūma yaḥ |

asamyagdarśanaṃ saṃti punārāvartinō (a)khilāḥ |

karmabhirnirmitānāṃ hi sthāyitvaṃ nāsti karhicit |

karmabhirnirmatāḥ tē syurbrahmalōkādayō (a)khilāḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 98, 99)

(samyak darśanulu kānivāḷḷaku brahmalōkamutōpāṭu migilina bhōgamula nanubhaviṃcu lōkamulanniyu (sthānamulanniyu) punarjanma kaligicunaviyē. cēsina karmanu baṭṭi nirmiṃcabaḍinavanniyu śāśvatamugā nuṃḍunavikāvu. ī brahmalōkamu modalugāgala bhōgabhūmulanniyu karmacēta nirmitamulē - cēsina karmavalana poṃdabaḍinavē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.