← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భ్రాజిష్ణుః bhrājiṣṇuḥ

Original — తెలుగు

“ప్రకాశైక రసత్వాత్ భ్రాజిష్ణుః” (శ్రీశంకరః)

(వెలుగే ముఖ్యముగా గలవాడు - ప్రకాశరూపుడు).

Transliteration

“prakāśaika rasatvāt bhrājiṣṇuḥ” (śrīśaṃkaraḥ)

(velugē mukhyamugā galavāḍu - prakāśarūpuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.