“క. కీటకము దెచ్చి భ్రమరము
పాటవమున బంభ్రమింప భ్రాంతంబై త
త్కీటకము భ్రమరరూపము
బాటించి వహించు గాదె భయ యోగమునన్ “.
“ఆ. అలుకనైన చెలిమినైన గామంబున
నైన బాంధవముననైన భీతి
నైన దగిలి తలప నఖిలాత్ము డగు హరి
జేరవచ్చు, వేఱుసేయ డతడు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 18)
“ka. kīṭakamu decci bhramaramu
pāṭavamuna baṃbhramiṃpa bhrāṃtaṃbai ta
tkīṭakamu bhramararūpamu
bāṭiṃci vahiṃcu gāde bhaya yōgamunan “.
“ā. alukanaina celiminaina gāmaṃbuna
naina bāṃdhavamunanaina bhīti
naina dagili talapa nakhilātmu ḍagu hari
jēravaccu, vēṟusēya ḍataḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 18)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.