← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భ్రాంతి నాశము bhrāṃti nāśamu

Original — తెలుగు

“మయి జననమరణాది భావ వికారో నాస్తి, మయి సుఖదుఃఖాదికం లేశతోపి నాస్తి. సంసార ధర్మగంధోపి మయినాస్తి; కింతు, అహం జన్మాది వికారశూన్య కూటస్థః ఏవ అస్మి” ఇతి ఏవమాత్మాని సర్వానర్థానాం నిషేధాః ఏవ భ్రాంతి నాశః. అయమేవ శోకనాశ శబ్దేన అపి ఉచ్యతే

(విచారసాగరము)

(“పుట్టుట, పెరుగుట, క్షీణించుట, మరణించుట అను వికారములు నాలో లేవు. నాకు సుఖ దుఃఖములు మొదలగునవి లేవు, సంసారము యొక్క వాసన లేదు; నేను జననము, మరణము మొదలగు వికారములు లేని కూటస్థుడను” అని తనలో అన్ని విధములైన అనర్థములను నిషేధించుటయే, లేవని నమ్ముటయే భ్రాంతి నాశము - ఇదియే శోకనాశము అని కూడ చెప్పబడుచున్నది.)

Transliteration

“mayi jananamaraṇādi bhāva vikārō nāsti, mayi sukhaduḥkhādikaṃ lēśatōpi nāsti. saṃsāra dharmagaṃdhōpi mayināsti; kiṃtu, ahaṃ janmādi vikāraśūnya kūṭasthaḥ ēva asmi” iti ēvamātmāni sarvānarthānāṃ niṣēdhāḥ ēva bhrāṃti nāśaḥ. ayamēva śōkanāśa śabdēna api ucyatē

(vicārasāgaramu)

(“puṭṭuṭa, peruguṭa, kṣīṇiṃcuṭa, maraṇiṃcuṭa anu vikāramulu nālō lēvu. nāku sukha duḥkhamulu modalagunavi lēvu, saṃsāramu yokka vāsana lēdu; nēnu jananamu, maraṇamu modalagu vikāramulu lēni kūṭasthuḍanu” ani tanalō anni vidhamulaina anarthamulanu niṣēdhiṃcuṭayē, lēvani nammuṭayē bhrāṃti nāśamu - idiyē śōkanāśamu ani kūḍa ceppabaḍucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.