పతితుడు; చెడిపోయినవాడు -
“అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 3)
(ధర్మమునుండి పెడత్రోవ తొక్కినవారు; శ్రద్ధ లేనివారు భగవంతుని పొందలేక తిరిగి జననమరణరూపమైన సంసారమునందు పడుదురు).
patituḍu; ceḍipōyinavāḍu -
“aśraddhadhānāḥ puruṣā dharmasyāsya paraṃtapa |
aprāpya māṃ nivartaṃtē mṛtyu saṃsāravartmani ||“. (śrīmadbhagavadgīta - 9 - 3)
(dharmamunuṃḍi peḍatrōva tokkinavāru; śraddha lēnivāru bhagavaṃtuni poṃdalēka tirigi jananamaraṇarūpamaina saṃsāramunaṃdu paḍuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.