← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూః bhūḥ

Original — తెలుగు
  1. భవంతి అస్మాత్ భూతాని ఇతి భూః.

(ఇతనివలన భూతములు పుట్టుచున్నవి అందుచేత ’ భూః ’ (పరబ్రహ్మ)

  1. యః ప్రాణయతి చరాచరం జగత్ స భూః, స్వయం భూరీశ్వరః -

(సమస్త జగత్తుకు - చరాచరములకు ప్రాణమైనవాడు, జీవనాధారుడు, స్వతసిద్ధుడు - ఈశ్వరుడు.)

  1. భవనాని అస్మిన్ వసంతి, భువనేషువా అయంవసతీతి.

(భువనము లితనిలో నివసించియున్నవి - లేక - భవనములలో ఇతను నివసించియున్నాడు - అందుచేత ’ భూః ’.

  1. కారణరూపం బ్రహ్మ - (సృష్టికి - సృష్టిలోని ప్రతివస్తువునకు కారణమైనవాడు - పరబ్రహ్మ)

  2. భూః ఇతి సన్మాత్ర ఉచ్యతే -

(‘భూః’ అనగా సన్మాత్రుడు - సత్తామాత్రుడు - ఎల్లపుడు ఉండువాడు - చైతన్యమే అయినవాడు).

  1. భూమి, భూలోకము -
Transliteration
  1. bhavaṃti asmāt bhūtāni iti bhūḥ.

(itanivalana bhūtamulu puṭṭucunnavi aṃducēta ’ bhūḥ ’ (parabrahma)

  1. yaḥ prāṇayati carācaraṃ jagat sa bhūḥ, svayaṃ bhūrīśvaraḥ -

(samasta jagattuku - carācaramulaku prāṇamainavāḍu, jīvanādhāruḍu, svatasiddhuḍu - īśvaruḍu.)

  1. bhavanāni asmin vasaṃti, bhuvanēṣuvā ayaṃvasatīti.

(bhuvanamu litanilō nivasiṃciyunnavi - lēka - bhavanamulalō itanu nivasiṃciyunnāḍu - aṃducēta ’ bhūḥ ’.

  1. kāraṇarūpaṃ brahma - (sṛṣṭiki - sṛṣṭilōni prativastuvunaku kāraṇamainavāḍu - parabrahma)

  2. bhūḥ iti sanmātra ucyatē -

(‘bhūḥ’ anagā sanmātruḍu - sattāmātruḍu - ellapuḍu uṃḍuvāḍu - caitanyamē ayinavāḍu).

  1. bhūmi, bhūlōkamu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.