“నరదేహమిమం ప్రాప్య పురుషార్థైక సాధనం |
క్షణభంగుర గర్భాంతర్వాస దుఃఖాదిభిర్హతం |
నశ్యత్యయం న యావత్త్వం తావచ్ఛీఘ్రం భజస్వమాం ||“. (గీతాభావప్రకాశము - 9 - 217, 218)
(నిత్యముకానిది, ఎప్పుడైన నశించునది, సుఖము లేనిది అయిన యీ లోకమును పొందితిని - అందుచేత ఇది (శరీరము) నశించకముందుగనే నన్ను (భగవంతుని) భజించుము).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)
“naradēhamimaṃ prāpya puruṣārthaika sādhanaṃ |
kṣaṇabhaṃgura garbhāṃtarvāsa duḥkhādibhirhataṃ |
naśyatyayaṃ na yāvattvaṃ tāvacchīghraṃ bhajasvamāṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 217, 218)
(nityamukānidi, eppuḍaina naśiṃcunadi, sukhamu lēnidi ayina yī lōkamunu poṃditini - aṃducēta idi (śarīramu) naśiṃcakamuṃduganē nannu (bhagavaṃtuni) bhajiṃcumu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.