← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూమిః bhūmiḥ

Original — తెలుగు
  1. భవంతి అస్యాం సర్వే పదార్థాః ఇతి భూమిః - భోగ్య ప్రదేశ విశేషం.

(సమస్త పదార్థములు పుట్టుచోటు) (భోగములు అనుభవించతగిన ప్రదేశము)

  1. “భవనం యత్ర సర్వేషాం భూమిస్తేన ప్రకీర్తితా |”

(అందఱికి ఏది నివసించుటకు భవనమో - ఇల్లు - అది భూమి - అందఱూ నివసించుటకు వీలగునది భూమి)

Transliteration
  1. bhavaṃti asyāṃ sarvē padārthāḥ iti bhūmiḥ - bhōgya pradēśa viśēṣaṃ.

(samasta padārthamulu puṭṭucōṭu) (bhōgamulu anubhaviṃcatagina pradēśamu)

  1. “bhavanaṃ yatra sarvēṣāṃ bhūmistēna prakīrtitā |”

(aṃdaṟiki ēdi nivasiṃcuṭaku bhavanamō - illu - adi bhūmi - aṃdaṟū nivasiṃcuṭaku vīlagunadi bhūmi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.