← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతభవ్యభవత్ప్రభుః bhūtabhavyabhavatprabhuḥ

Original — తెలుగు
  1. భూతం జాతం, భవ్యం జనిష్యమాణం, భవత్ జాయమానం, తేషాం ప్రభుః -

(ఇదివరకు పుట్టినవి, ఇప్పుడు పుట్టుచున్నవి, ఇకముందు పుట్టబోవునవి అను మూడువిధముల భూతములకు ప్రభువు).

  1. భూతభవిష్య ద్వర్తమానకాల వర్తినాం సర్వేషాం పదర్థానాం ప్రభుః -

(భూతభవిష్యద్వర్తమానకాలములందు - మూడుకాలములందు అన్ని భూతములకు ప్రభువైనవాడు).

Transliteration
  1. bhūtaṃ jātaṃ, bhavyaṃ janiṣyamāṇaṃ, bhavat jāyamānaṃ, tēṣāṃ prabhuḥ -

(idivaraku puṭṭinavi, ippuḍu puṭṭucunnavi, ikamuṃdu puṭṭabōvunavi anu mūḍuvidhamula bhūtamulaku prabhuvu).

  1. bhūtabhaviṣya dvartamānakāla vartināṃ sarvēṣāṃ padarthānāṃ prabhuḥ -

(bhūtabhaviṣyadvartamānakālamulaṃdu - mūḍukālamulaṃdu anni bhūtamulaku prabhuvainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.