“యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మ యా భూతం చరాచరం ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 39)
“మయోపాధిక చైతన్యం బీజం యత్సర్వదేహినాం |
తదహం, న పృథక్ మత్తః కించిదస్తి చరాచరం |
మదాత్మనా తతం సర్వం చరాచర మిదం జగత్ ||“. (గీతాభావప్రకాశము - 10 - 162,163)
(సమస్త భూతములకు బీజము నేనే (భగవంతుడే), నానుండియే సమస్త భూతములు పుట్టుచున్నవి. అందుచేత వాటికి నేను బీజము - విత్తనమువంటి వాడను. మాయ ఉపాధిగాగల భగవంతుడు తన చైతన్యశక్తితో, లేక, తన చైతన్య శక్తిరూపములో సమస్త దేహులకు బీజమై యున్నాడు - చరాచర వస్తువులలో ఏదియుకూడ దానిలోన నేను లేనిది లేదు - చరాచరరూపమైన యీ జగత్తు అంతయు నాచేతనే వ్యాపించబడియున్నది. జగత్తు అంతటిలోను దానిలోని ప్రతివస్తువులోను, లోపల, బైట నేనే పూర్తిగా వ్యాపించి యున్నాను).
“yaccāpi sarvabhūtānāṃ bījaṃ tadahamarjuna |
na tadasti vinā yatsyānma yā bhūtaṃ carācaraṃ ||” (śrīmadbhagavadgīta - 10 - 39)
“mayōpādhika caitanyaṃ bījaṃ yatsarvadēhināṃ |
tadahaṃ, na pṛthak mattaḥ kiṃcidasti carācaraṃ |
madātmanā tataṃ sarvaṃ carācara midaṃ jagat ||“. (gītābhāvaprakāśamu - 10 - 162,163)
(samasta bhūtamulaku bījamu nēnē (bhagavaṃtuḍē), nānuṃḍiyē samasta bhūtamulu puṭṭucunnavi. aṃducēta vāṭiki nēnu bījamu - vittanamuvaṃṭi vāḍanu. māya upādhigāgala bhagavaṃtuḍu tana caitanyaśaktitō, lēka, tana caitanya śaktirūpamulō samasta dēhulaku bījamai yunnāḍu - carācara vastuvulalō ēdiyukūḍa dānilōna nēnu lēnidi lēdu - carācararūpamaina yī jagattu aṃtayu nācētanē vyāpiṃcabaḍiyunnadi. jagattu aṃtaṭilōnu dānilōni prativastuvulōnu, lōpala, baiṭa nēnē pūrtigā vyāpiṃci yunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.