“భూతానాం ఆకాశాదీనాం, తద్గుణానాం శబ్దాది విషయాణాం ఆశయానాం తద్వాసనానాం ఈశః. మహాభూతానాం పృధివ్యాదీనాం గుణానాం శబ్దాది గుణగ్రాహకాణాం ఇంద్రియాణాం ఆశయస్య అంతఃకరణస్య చ ఈశః, అంతఃప్రవిశ్యనియంతా, అంతఃప్రవిశ్య ప్రశాసనేన ధారకః ఇత్యర్థః-”.
(పంచభూతములు అయిన ఆకాశము మొదలగునవి, వాటిగుణములగు శబ్దము మొదలగునవి, వాటిని గ్రహించునట్టి ఇంద్రియములు, వీటి అన్నింటికి అధిపతి అయి వాటిలో ప్రవేశించియుండి వాటిని వాటి వాటి పనులలో నియమించువాడు, వాటిని శాసించువాడు).
“bhūtānāṃ ākāśādīnāṃ, tadguṇānāṃ śabdādi viṣayāṇāṃ āśayānāṃ tadvāsanānāṃ īśaḥ. mahābhūtānāṃ pṛdhivyādīnāṃ guṇānāṃ śabdādi guṇagrāhakāṇāṃ iṃdriyāṇāṃ āśayasya aṃtaḥkaraṇasya ca īśaḥ, aṃtaḥpraviśyaniyaṃtā, aṃtaḥpraviśya praśāsanēna dhārakaḥ ityarthaḥ-”.
(paṃcabhūtamulu ayina ākāśamu modalagunavi, vāṭiguṇamulagu śabdamu modalagunavi, vāṭini grahiṃcunaṭṭi iṃdriyamulu, vīṭi anniṃṭiki adhipati ayi vāṭilō pravēśiṃciyuṃḍi vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuvāḍu, vāṭini śāsiṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.