← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతకారణం bhūtakāraṇaṃ

Original — తెలుగు
  1. భూతాదిః - తామసో అహంకారః.

(భూతములలో మొదటిది - భూతములకు, భూతములు పుట్టుటకు కారణమైనది. తామసాహంకారము).

  1. పరా పరే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే ప్రకృతీ సర్వేషాం భూతానాం యోనీ (కారణం).

(పరము, అపరము అయిన క్షేత్రజ్ఞుడు, క్షేత్రము అను లక్షణములుగల ప్రకృతి సమస్త భూతములకు యోని (కారణము - జన్మస్థానము). భూతములు ప్రకృతియొక్క కార్యములు - ప్రకృతిలోనుండి పుట్టినవి).

  1. “భూతకారణంబులైన శబ్ద స్పర్శ రూప రసగంధ తన్మాత్రంబులు”.

(శబ్ద స్పర్శ రూప రస గంధములైదును అయిదు సూక్ష్మభూతములు - వాటిలోనుండి స్థూలరూపములోనున్న ఆకాశము, గాలి, అగ్ని, జలము, భూమి పుట్టినవి. అందుచేత ఈ స్థూలభూతములకు ఆ సూక్ష్మభూతములు కారణములు).

Transliteration
  1. bhūtādiḥ - tāmasō ahaṃkāraḥ.

(bhūtamulalō modaṭidi - bhūtamulaku, bhūtamulu puṭṭuṭaku kāraṇamainadi. tāmasāhaṃkāramu).

  1. parā parē kṣētra kṣētrajña lakṣaṇē prakṛtī sarvēṣāṃ bhūtānāṃ yōnī (kāraṇaṃ).

(paramu, aparamu ayina kṣētrajñuḍu, kṣētramu anu lakṣaṇamulugala prakṛti samasta bhūtamulaku yōni (kāraṇamu - janmasthānamu). bhūtamulu prakṛtiyokka kāryamulu - prakṛtilōnuṃḍi puṭṭinavi).

  1. “bhūtakāraṇaṃbulaina śabda sparśa rūpa rasagaṃdha tanmātraṃbulu”.

(śabda sparśa rūpa rasa gaṃdhamulaidunu ayidu sūkṣmabhūtamulu - vāṭilōnuṃḍi sthūlarūpamulōnunna ākāśamu, gāli, agni, jalamu, bhūmi puṭṭinavi. aṃducēta ī sthūlabhūtamulaku ā sūkṣmabhūtamulu kāraṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.