సమస్త భూతములందును పూర్తిగా లోపల బైట నిండి వ్యాపించియుండువాడు - సర్వభూతముల రూపము తానే అయినవాడు. సమస్త భూతములకు ఉపాదానకారణము, నిమిత్తకారణము తానే అయినవాడు -
భూతములతో నిండియుండువాడు -
“మ. సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసియై యొంటిచో
వమహాభీతి నొహో కుమార యనుచున్ వ్యాసుండు సీరంగవృ
క్షములున్ దన్మయతం బ్రతిధ్వనులు చక్కంజేసె మున్నట్టి భూ
తమయున్ మ్రొక్కెద బాదరాయణి దపోదన్యాగ్రిణిం ధీమణిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 18)
samasta bhūtamulaṃdunu pūrtigā lōpala baiṭa niṃḍi vyāpiṃciyuṃḍuvāḍu - sarvabhūtamula rūpamu tānē ayinavāḍu. samasta bhūtamulaku upādānakāraṇamu, nimittakāraṇamu tānē ayinavāḍu -
bhūtamulatō niṃḍiyuṃḍuvāḍu -
“ma. samuḍai evvaḍu muktakarmacayuḍai sanyāsiyai yoṃṭicō
vamahābhīti nohō kumāra yanucun vyāsuṃḍu sīraṃgavṛ
kṣamulun danmayataṃ bratidhvanulu cakkaṃjēse munnaṭṭi bhū
tamayun mrokkeda bādarāyaṇi dapōdanyāgriṇiṃ dhīmaṇin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 18)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.