← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతపృథక్ భావం bhūtapṛthak bhāvaṃ

Original — తెలుగు
  1. “భూతానాం పృథక్ భావం, పృథక్త్వం” (శ్రీశంకరః)

(భూతములు అనేకవిధములుగా నుండుట)

  1. “ప్రకృతి పురుష తత్వద్వయాత్మికేషు దేవాదిషు సర్వేషు భూతేషు సత్సు తేషాం దేవత్వ మనుష్యత్వ హ్రస్వత్వ దీర్ఘత్వాదిపృథక్ భావం”.

(శ్రీమాన్ రామానుజః)

(ప్రకృతి పురుషుడు అను రెండు తత్వములకు చెందిన దేవతలు మొదలగువాటియందు సమస్తభూతములందు దేవత్వము, మనుష్యత్వము, హ్రస్వత్వము, దీర్ఘత్వమును - పొట్టి, పొడుగు, చిన్న, పెద్ద - కలిగి తాను - భగవంతుడు - ఒకడే కలిగియుండుట).

Transliteration
  1. “bhūtānāṃ pṛthak bhāvaṃ, pṛthaktvaṃ” (śrīśaṃkaraḥ)

(bhūtamulu anēkavidhamulugā nuṃḍuṭa)

  1. “prakṛti puruṣa tatvadvayātmikēṣu dēvādiṣu sarvēṣu bhūtēṣu satsu tēṣāṃ dēvatva manuṣyatva hrasvatva dīrghatvādipṛthak bhāvaṃ”.

(śrīmān rāmānujaḥ)

(prakṛti puruṣuḍu anu reṃḍu tatvamulaku ceṃdina dēvatalu modalaguvāṭiyaṃdu samastabhūtamulaṃdu dēvatvamu, manuṣyatvamu, hrasvatvamu, dīrghatvamunu - poṭṭi, poḍugu, cinna, pedda - kaligi tānu - bhagavaṃtuḍu - okaḍē kaligiyuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.