← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతవిశేష సంఘాః bhūtaviśēṣa saṃghāḥ

Original — తెలుగు
  1. భూతవిశేషాణాం స్థావర జంగమా నాం నానా సంస్థాన విశేషాణాం సంఘాః.

(భూతవిశేషములు - అనగా, స్థావరములు, జంగమములు, (చరములు, అచరములు) (కదలునవి, కదలనివి) - వాటి సంఘములు).

  1. “తథా భూత విశేషణాం స్థాణుజంగమ రూపిణాం |

నానాసంస్థాన యుక్తానాం సమూహాన్ నేత్రగోచరాన్”

భూతవిశేషాః చతుర్విథాః జరాయుజాదయః తేషాం సంఘాః సమూహాః.

(నాలుగు విధములగు భూతవిశేషములు - జరాయుజములు, అండజములు, ఉద్భిజ్జములు, స్వేదజములు - వాటి సమూహములు).

Transliteration
  1. bhūtaviśēṣāṇāṃ sthāvara jaṃgamā nāṃ nānā saṃsthāna viśēṣāṇāṃ saṃghāḥ.

(bhūtaviśēṣamulu - anagā, sthāvaramulu, jaṃgamamulu, (caramulu, acaramulu) (kadalunavi, kadalanivi) - vāṭi saṃghamulu).

  1. “tathā bhūta viśēṣaṇāṃ sthāṇujaṃgama rūpiṇāṃ |

nānāsaṃsthāna yuktānāṃ samūhān nētragōcarān”

bhūtaviśēṣāḥ caturvithāḥ jarāyujādayaḥ tēṣāṃ saṃghāḥ samūhāḥ.

(nālugu vidhamulagu bhūtaviśēṣamulu - jarāyujamulu, aṃḍajamulu, udbhijjamulu, svēdajamulu - vāṭi samūhamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.