← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భువనములు bhuvanamulu

Original — తెలుగు
  1. భవతీతి భువనం, కార్యవర్గం.

(వీటిలో భూతములు పుట్టునుకనుక ఇవి భువనములు - లోకములు - జగత్తు)

  1. త్రిభువనములు - స్వర్గ మర్త్య పాతాళములు - ఊర్థ్వలోకములు, మధ్యలోకములు, అధోలోకము.

  2. చతుర్దశ భువనములు - పదునాలుగు లోకములు - మీద ఏడు లోకములు - భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము - క్రింద ఏడు లోకములు : - అతల, వితల, సుతల, తలాతల మహాతల, రసాతల, పాతాళలోకములు - ఇవన్నియు కలిసి పదునాలుగు లోకములు - (చూడుము – “భగవచ్ఛరీరము - 3, 5”).

Transliteration
  1. bhavatīti bhuvanaṃ, kāryavargaṃ.

(vīṭilō bhūtamulu puṭṭunukanuka ivi bhuvanamulu - lōkamulu - jagattu)

  1. tribhuvanamulu - svarga martya pātāḷamulu - ūrthvalōkamulu, madhyalōkamulu, adhōlōkamu.

  2. caturdaśa bhuvanamulu - padunālugu lōkamulu - mīda ēḍu lōkamulu - bhūlōkamu, bhuvarlōkamu, svarlōkamu, maharlōkamu, janalōkamu, tapōlōkamu, satyalōkamu - kriṃda ēḍu lōkamulu : - atala, vitala, sutala, talātala mahātala, rasātala, pātāḷalōkamulu - ivanniyu kalisi padunālugu lōkamulu - (cūḍumu – “bhagavaccharīramu - 3, 5”).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.