ప్రణవోహి బీజాక్షరం - అకారోకారనుకారార్థ మాత్రాత్మకం - తత్పరం తు బిందునాదకళా, కళాతీతం -
(ప్రణవము - ఓంకారము - బీజాక్షరము - అకారము, ఉకారము మకారము అర్థమాత్ర కలిగినది ఓంకారము బీజాక్షరము దానికి పరమైనది బిందువునాదము, కళ, కళాతీతము)..
praṇavōhi bījākṣaraṃ - akārōkāranukārārtha mātrātmakaṃ - tatparaṃ tu biṃdunādakaḷā, kaḷātītaṃ -
(praṇavamu - ōṃkāramu - bījākṣaramu - akāramu, ukāramu makāramu arthamātra kaliginadi ōṃkāramu bījākṣaramu dāniki paramainadi biṃduvunādamu, kaḷa, kaḷātītamu)..
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.