← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బిందు సరోవరము biṃdu sarōvaramu

Original — తెలుగు

"ఉ. ముందట గాంచె నంత బుధముఖ్యుడు విష్ణుడు గర్దమున్ మహా

నంద మెలర్ప జూచి, నయనంబుల కారిన బాష్పముల్ ధరన్

బిందువులై వెసం దొరగి పేర్చి సరస్వతి జుట్టి పాఱుటన్

బిందు సరోవరంబనెడి పేర దనర్చిన పుణ్య తీర్థమున్" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 21 - 761)

Transliteration

"u. muṃdaṭa gāṃce naṃta budhamukhyuḍu viṣṇuḍu gardamun mahā

naṃda melarpa jūci, nayanaṃbula kārina bāṣpamul dharan

biṃduvulai vesaṃ doragi pērci sarasvati juṭṭi pāṟuṭan

biṃdu sarōvaraṃbaneḍi pēra danarcina puṇya tīrthamun" (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 21 - 761)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.