సచ్చిదానంద నిత్య నిర్మలత్వములు అను పంచ లక్షణములు -
“అన్య ప్రత్యక్షాద్యుపస్థాపితస్య జగతః జన్మాది (జన్మ ఉత్పత్తిః ఆదిర్యస్య, జన్మస్థితి భంగస్య తత్ జన్మాది). యతో యస్మాత్ బ్రహ్మణో భవతి. తస్య బ్రహ్మణో జగజ్జన్మాది కారణం తటస్థలక్షణం, సత్యాదికం, సత్యం జ్ఞానమనంతం, బ్రహ్మ లక్షణం”.
(జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు బ్రహ్మవలననే కలుగుచుండుటవలన ఇట్టి పరిస్థితికి పరబ్రహ్మమే కారణమనునది బ్రహ్మకు తటస్థలక్షణము - సృష్టి చేయుటవలన కలిగినది. “సత్, చిత్, ఆనందం” అనునది, “సత్యం జ్ఞానం ఆనందం” అనునది - ఈ రెండును బ్రహ్మ స్వరూపలక్షణములు - స్వాభావిక లక్షణములు)
saccidānaṃda nitya nirmalatvamulu anu paṃca lakṣaṇamulu -
“anya pratyakṣādyupasthāpitasya jagataḥ janmādi (janma utpattiḥ ādiryasya, janmasthiti bhaṃgasya tat janmādi). yatō yasmāt brahmaṇō bhavati. tasya brahmaṇō jagajjanmādi kāraṇaṃ taṭasthalakṣaṇaṃ, satyādikaṃ, satyaṃ jñānamanaṃtaṃ, brahma lakṣaṇaṃ”.
(jagattuyokka sṛṣṭisthitilayamulu brahmavalananē kalugucuṃḍuṭavalana iṭṭi paristhitiki parabrahmamē kāraṇamanunadi brahmaku taṭasthalakṣaṇamu - sṛṣṭi cēyuṭavalana kaliginadi. “sat, cit, ānaṃdaṃ” anunadi, “satyaṃ jñānaṃ ānaṃdaṃ” anunadi - ī reṃḍunu brahma svarūpalakṣaṇamulu - svābhāvika lakṣaṇamulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.