← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ మీమాంస brahma mīmāṃsa

Original — తెలుగు

“యత్ర బ్రహ్మ స్వరూప విచారః క్రియతే సా బ్రహ్మ మీమాంసా” (మీమాంసా = పూజిత విచారః).

(పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుఱించి - బ్రహ్మ తత్వమును గుఱించి - విచారణ చేయబడిన గ్రంధము). దీని కర్త వ్యాసుడు.

Transliteration

“yatra brahma svarūpa vicāraḥ kriyatē sā brahma mīmāṃsā” (mīmāṃsā = pūjita vicāraḥ).

(parabrahma yokka svarūpamunu guṟiṃci - brahma tatvamunu guṟiṃci - vicāraṇa cēyabaḍina graṃdhamu). dīni karta vyāsuḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.