“శ్లో||. యస్య వక్త్రా స్వయం తండే బ్రహ్మ సాక్షాత్ చతుర్ముఖః |
తస్మాత్ బ్రాహ్మం సమాఖ్యాతం పురాణం ప్రథమం మునే ||“.
(సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మయే చెప్పిన పురాణమగుటచేత బ్రహ్మ పురాణమని పేరుగలది అయినది).
“ślō||. yasya vaktrā svayaṃ taṃḍē brahma sākṣāt caturmukhaḥ |
tasmāt brāhmaṃ samākhyātaṃ purāṇaṃ prathamaṃ munē ||“.
(sākṣāttugā caturmukha brahmayē ceppina purāṇamaguṭacēta brahma purāṇamani pērugaladi ayinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.