← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ ఋషులు brahma ṛṣulu

Original — తెలుగు

సనక సనందనాదులు - భక్తియోగము మొదలగు వాటినవలంబింపక కేవలము జ్ఞానయోగులైన మునులు, బ్రాహ్మణులై జన్మించి ఋషులైనవారు.

Transliteration

sanaka sanaṃdanādulu - bhaktiyōgamu modalagu vāṭinavalaṃbiṃpaka kēvalamu jñānayōgulaina munulu, brāhmaṇulai janmiṃci ṛṣulainavāru.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.