← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ శక్తి brahma śakti

Original — తెలుగు
  1. “యధా వహ్నేర్దాహికా శక్తిః నవహ్నేః భిన్నా తిష్టతి, కింతు వహ్న్య భేదేనైవ తిష్టతి, తథా ఇయమపి బ్రహ్మశక్తిః న తతో భిన్నా తిష్టతి, కింతు బ్రహ్మ స్వరూపా బ్రహ్మభేదేనైవ తిష్టతి.

(అగ్ని యొక్క శక్తి అగ్నికంటె వేరుకాక, అగ్నికి, దాని శక్తికి భేదము లేనట్లు బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మకంటె వేరుకానిదై, దానిత్ భేదము లేనిదై యున్నది. బ్రహ్మశక్తి బ్రహ్మస్వరూపమే అయి బ్రహ్మకంటె వేరుకానిదై యున్నది).

  1. “శ్లో.|| శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః |

బ్రహ్మ విష్ణు శివాః. బ్రహ్మాన్ ప్రథానా బ్రహ్మ శక్తయః” -

(ఆ దేవుని యొక్క - పరబ్రహ్మ యొక్క - శక్తులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు - పరబ్రహ్మ శక్తులలో ప్రధాన మైనవి).

  1. “స్వగుణైః సత్వరజస్తమోభిః, సత్వేన విష్ణూ, రజసా బ్రహ్మ తమసా మహేశ్వరః సత్వా ద్యుపాధి సంబంధాత్ స్వరూపేణ నిరుపాధిక పూర్ణానందాద్వితీయ బ్రహ్మాత్మ నైవానుపలభ్య మానాః పరస్తైవ బ్రహ్మణః సృష్ట్యాదికార్యం కుర్వంతో అవస్థా భేద మాశ్రిత్య శక్తి భేదవ్యవహారో న పునస్తత్వ భేద మాశ్రిత్య తథా చోక్తం - సర్గస్థిత్యంత కారిణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం స సం జ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్థనః”.

(పరబ్రహ్మ త్రిగుణములతో త్రిమూర్తులతోను పరిణమించెను - సత్వగుణముతో విష్ణువుగను, రజోగుణముతో బ్రహ్మగాను, తమోగుణముచేత మహేశ్వరుడుగాను మారి సృష్టిస్థితిలయములు చేయుచున్నాడు - ఇట్లు చేయు త్రిమూర్తులు పరబ్రహ్మతో అవస్థాభేదము గలవారేగాని తత్వభేదము గలవారుకారు).

  1. “ప్రధమం ఈశ్వరాత్మనా మాయి రూపేణావ తిష్టతే స బ్రహ్మ స పునర్మూర్తి రూపేణత్రిథా వ్యవ తిష్టతే. తేన చ రూపేణ సృష్టి స్థితి సంహార రూపనియమనాది కార్యం కరోతి, తథా చ శ్రుతిః పరస్య శక్తి ద్వారేణ నియమనాది కార్యం దర్శయతి” (శ్రీశంకరః)

(పరబ్రహ్మ మొదటలో మాయావిగానుండెను - ఆ బ్రహ్మ తిరిగి మూర్తి - రూపము - కలిగివాడై మూడు విధములుగా నుండెను. ఆట్లు పొందిన రూపముతో సృష్టి స్థితి సంహారములను నియమనకార్యములను చేయుచున్నాడు. అయినను పరబ్రహ్మ శక్తిద్వారా నియమనాది కార్యములను చేయుచున్నాడని శ్రుతి చెప్పుచున్నది).

Transliteration
  1. “yadhā vahnērdāhikā śaktiḥ navahnēḥ bhinnā tiṣṭati, kiṃtu vahnya bhēdēnaiva tiṣṭati, tathā iyamapi brahmaśaktiḥ na tatō bhinnā tiṣṭati, kiṃtu brahma svarūpā brahmabhēdēnaiva tiṣṭati.

(agni yokka śakti agnikaṃṭe vērukāka, agniki, dāni śaktiki bhēdamu lēnaṭlu brahma yokka śakti brahmakaṃṭe vērukānidai, dānit bhēdamu lēnidai yunnadi. brahmaśakti brahmasvarūpamē ayi brahmakaṃṭe vērukānidai yunnadi).

  1. “ślō.|| śaktayō yasya dēvasya brahma viṣṇu śivātmikāḥ |

brahma viṣṇu śivāḥ. brahmān prathānā brahma śaktayaḥ” -

(ā dēvuni yokka - parabrahma yokka - śaktulē brahma viṣṇu mahēśvarulu - parabrahma śaktulalō pradhāna mainavi).

  1. “svaguṇaiḥ satvarajastamōbhiḥ, satvēna viṣṇū, rajasā brahma tamasā mahēśvaraḥ satvā dyupādhi saṃbaṃdhāt svarūpēṇa nirupādhika pūrṇānaṃdādvitīya brahmātma naivānupalabhya mānāḥ parastaiva brahmaṇaḥ sṛṣṭyādikāryaṃ kurvaṃtō avasthā bhēda māśritya śakti bhēdavyavahārō na punastatva bhēda māśritya tathā cōktaṃ - sargasthityaṃta kāriṇīṃ brahma viṣṇu śivātmikāṃ sa saṃ jñāṃ yāti bhagavān ēka ēva janārthanaḥ”.

(parabrahma triguṇamulatō trimūrtulatōnu pariṇamiṃcenu - satvaguṇamutō viṣṇuvuganu, rajōguṇamutō brahmagānu, tamōguṇamucēta mahēśvaruḍugānu māri sṛṣṭisthitilayamulu cēyucunnāḍu - iṭlu cēyu trimūrtulu parabrahmatō avasthābhēdamu galavārēgāni tatvabhēdamu galavārukāru).

  1. “pradhamaṃ īśvarātmanā māyi rūpēṇāva tiṣṭatē sa brahma sa punarmūrti rūpēṇatrithā vyava tiṣṭatē. tēna ca rūpēṇa sṛṣṭi sthiti saṃhāra rūpaniyamanādi kāryaṃ karōti, tathā ca śrutiḥ parasya śakti dvārēṇa niyamanādi kāryaṃ darśayati” (śrīśaṃkaraḥ)

(parabrahma modaṭalō māyāvigānuṃḍenu - ā brahma tirigi mūrti - rūpamu - kaligivāḍai mūḍu vidhamulugā nuṃḍenu. āṭlu poṃdina rūpamutō sṛṣṭi sthiti saṃhāramulanu niyamanakāryamulanu cēyucunnāḍu. ayinanu parabrahma śaktidvārā niyamanādi kāryamulanu cēyucunnāḍani śruti ceppucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.