← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మబంధువు brahmabaṃdhuvu

Original — తెలుగు
  1. నింద్యుడు.

  2. బ్రాహ్మణాధమః; బ్రహ్మణాభాసః

(బ్రాహ్మణులలో అధముడు, బ్రాహ్మణుని వలె కనుపించువాడు, బ్రాహ్మణునివలె ఆచరించువాడు).

  1. దుష్టబ్రాహ్మణః (దుర్మార్గుడైన బ్రాహ్మణుడు)

  2. కర్మహీనుడైన బ్రాహ్మణుడు, ద్వేషింపబడినవాడు.

  3. “వసనం ద్రవిణా దానం స్థానాన్నిర్యాపణం తథా |

ఏషహి బ్రహ్మబందూనాం వధో నాన్యోస్తి దైహికః ||“.

Transliteration
  1. niṃdyuḍu.

  2. brāhmaṇādhamaḥ; brahmaṇābhāsaḥ

(brāhmaṇulalō adhamuḍu, brāhmaṇuni vale kanupiṃcuvāḍu, brāhmaṇunivale ācariṃcuvāḍu).

  1. duṣṭabrāhmaṇaḥ (durmārguḍaina brāhmaṇuḍu)

  2. karmahīnuḍaina brāhmaṇuḍu, dvēṣiṃpabaḍinavāḍu.

  3. “vasanaṃ draviṇā dānaṃ sthānānniryāpaṇaṃ tathā |

ēṣahi brahmabaṃdūnāṃ vadhō nānyōsti daihikaḥ ||“.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.