(బ్రహ్మ యదాత్మ్యరూపము)
(సత్వరజస్తమోగుణములులేని పరబ్రహ్మ - నిర్గుణ, నిరాకార, నిర్విశేష పరబ్రహ్మ).
బ్రహ్మయొక్క స్వస్వరూపము - బ్రహ్మయాదాత్మ్యము
“అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం |
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః” (శ్రీమద్భగవద్గీత - 8 - 5)
(మరణకాలమందు నన్నే స్మరించుచు (భగవాంతుని స్మరించుచు ప్రాణము విడుచువాడు బ్రహ్మభావమును పొందును. తన స్వస్వరూపముతో ఐక్యమగును, ముక్తిని పొందును, మరల జన్మించడు. ఇందుకు సందేహము లేదు).
(brahma yadātmyarūpamu)
(satvarajastamōguṇamululēni parabrahma - nirguṇa, nirākāra, nirviśēṣa parabrahma).
brahmayokka svasvarūpamu - brahmayādātmyamu
“aṃtakālē ca māmēva smaran muktvā kaḷēbaraṃ |
yaḥ prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ” (śrīmadbhagavadgīta - 8 - 5)
(maraṇakālamaṃdu nannē smariṃcucu (bhagavāṃtuni smariṃcucu prāṇamu viḍucuvāḍu brahmabhāvamunu poṃdunu. tana svasvarūpamutō aikyamagunu, muktini poṃdunu, marala janmiṃcaḍu. iṃduku saṃdēhamu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.