(అన్ని అవస్థలలోను, ఎక్కడున్నను, త్రికరణములచేత - మనోవాక్కాయకర్మలచేత - మైధునము విడిచి యుండుట).
(స్త్రీలతో భోగించు నుద్దేశముతో వారిని చూచుట మొదలగునవి లేకుండుట).
(స్త్రీ సంభోగమును విడిచి పెట్టుట).
(స్త్రీలతో సంభోగము లేకుండుట యను లక్షణము గలది).
(స్త్రీలను స్మరించుట, కీర్తించుట, వారితో కేళిచేయుట, వారిని చూచుట, వారితో రహస్య సంభాషణము చేయుట, సంకల్పించుట, అధ్యవసాయము - క్రియా నిర్వృత్తి -
యీ యెనిమిది విధములైన మైధునమును వర్జించుట).
“(స్మరణం కీర్తనం కేలిః ప్రేక్షణం గుహ్యభాషణం |
సంకల్పో అధ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవచ |
ఏ తద్మిధునమష్టాంగం ప్రవదంతి మనీషిణః |
విపరీతం బ్రహ్మచర్యం ఏ తదేవాష్ట లక్షణం ||.
(పైన చెప్పిన ప్రకారము మైధునము ఎనిమిది విధములు కలది. అట్టి మైధునము లేకుండుటయే బ్రహ్మచర్యము).
(స్త్రీ సంభోగము చేయకుండనుండుట యను నియమము).
(గురువు దగ్గర నివసించుట మొదలగునవి చేయుట).
(గురుకులవాసము చేయుచు స్త్రీసంభోగము చేయకుండుట).
గురు శుశ్రూష, భిక్షాన్నగ్రహణము - మైధునవర్జనము శాస్త్ర పఠనము అనునవి పాటించుట).
జితేంద్రియత్వం.
(ఇంద్రియములను జయించుట - విషయములందు పోనీక ఇంద్రియములను తన వశములో నుంచుకొనుట).
(మనోవాకాయకర్మలచేత స్త్రీల సంగమమును విడిచిపెట్టుటయే బ్రహ్మ చర్యము - ఋతుకాలమందు భార్యా సంగమము చేయుటకూడ బ్రహ్మచర్యమే).
బ్రహ్మచర్యం తదేథోక్తం గృహస్థాశ్రమవాసినాం ||“. (యాజ్ఞవల్క్యః)
(ఋతుకాలమందు విధి ప్రకారము తనభార్యతో సంతానోత్పత్తి కొఱకు మాత్రము భోగించుట గృహస్థాశ్రమములో నుండువారికి బ్రహ్మచర్యమని చెప్పబడినది).
(ఋతుకాలమందు భార్యాసంగమము, ఇతరవిధముగ మైధునము లేకుండుట బ్రహ్మ చర్యము -)
బ్రహ్మ ప్రాప్త్యర్థాయా కాచిదపి చర్యా బ్రహ్మచర్యం.
బ్రహ్మభావేన మనశ్చారో బ్రహ్మచర్యం విదుర్బుధాః -
(బ్రహ్మ భావమందు మనస్సంచరించుట బ్రహ్మచర్యమని పండితులు చెప్పుడురు).
“బ్రహ్మభావే మనశ్చారం బ్రహ్మచర్యం పరంతప” (దర్శనోపనిషత్)
నిశ్చలం న ప్రతీబిస్యాత్ బ్రహ్మ చర్యమతస్చరేత్ |
నారాయణే పరాం భక్తిం వినా బ్రహ్మాద్వయే మనః న క్షమం
నిశ్చలం స్థాతుం భక్తిః కార్యా తతోహరే ||“. (గీతాభావప్రకాశము - 6 - 64 to 67)
(స్త్రీలయడల కంటికి కనబడు పదార్థముల యడల అభిలాషచేత మనస్సు కలుషితమగును. ఇట్టి మనస్సు బ్రహ్మచర్యమవలంభింపనిదే నిశ్చితముగానుండ నేరదు. భగవంతుని యందు తదేక ధ్యానముతో నుండుట కష్టము. అందుచేత బ్రహ్మచర్యమవలంభింప వలెను - అద్వయుడు భగవంతుడు అయిన నారాయణునందు గాఢమైన భక్తి లేక మనస్సు నిశ్చలముగా నుండదు).
ణాంతకముగ పరిహ హరించుటది మేలొండే
నెంతయు నిజభార్యావ్రత
సంతుష్టుని జెంద బ్రహ్మచర్యంబయగున్“.
(చనిపోవువఱకు స్త్రీల సంపర్కము లేకుండుట మేలు. నిజభార్యా సంగమముతో సంతుష్టి చేందియుండుట కూడ బ్రహ్మచర్యమే).
(బ్రహ్మచర్యాశ్రమములో నుండియే సన్యాసము స్వీకరించవలెను -
(బ్రహ్మచర్యవ్రతములో స్థిరత్వము కుదిరిన వీర్యము వృద్ధిపొందును).
(anni avasthalalōnu, ekkaḍunnanu, trikaraṇamulacēta - manōvākkāyakarmalacēta - maidhunamu viḍici yuṃḍuṭa).
(strīlatō bhōgiṃcu nuddēśamutō vārini cūcuṭa modalagunavi lēkuṃḍuṭa).
(strī saṃbhōgamunu viḍici peṭṭuṭa).
(strīlatō saṃbhōgamu lēkuṃḍuṭa yanu lakṣaṇamu galadi).
(strīlanu smariṃcuṭa, kīrtiṃcuṭa, vāritō kēḷicēyuṭa, vārini cūcuṭa, vāritō rahasya saṃbhāṣaṇamu cēyuṭa, saṃkalpiṃcuṭa, adhyavasāyamu - kriyā nirvṛtti -
yī yenimidi vidhamulaina maidhunamunu varjiṃcuṭa).
“(smaraṇaṃ kīrtanaṃ kēliḥ prēkṣaṇaṃ guhyabhāṣaṇaṃ |
saṃkalpō adhyavasāyaśca kriyā nirvṛttirēvaca |
ē tadmidhunamaṣṭāṃgaṃ pravadaṃti manīṣiṇaḥ |
viparītaṃ brahmacaryaṃ ē tadēvāṣṭa lakṣaṇaṃ ||.
(paina ceppina prakāramu maidhunamu enimidi vidhamulu kaladi. aṭṭi maidhunamu lēkuṃḍuṭayē brahmacaryamu).
(strī saṃbhōgamu cēyakuṃḍanuṃḍuṭa yanu niyamamu).
(guruvu daggara nivasiṃcuṭa modalagunavi cēyuṭa).
(gurukulavāsamu cēyucu strīsaṃbhōgamu cēyakuṃḍuṭa).
guru śuśrūṣa, bhikṣānnagrahaṇamu - maidhunavarjanamu śāstra paṭhanamu anunavi pāṭiṃcuṭa).
jitēṃdriyatvaṃ.
(iṃdriyamulanu jayiṃcuṭa - viṣayamulaṃdu pōnīka iṃdriyamulanu tana vaśamulō nuṃcukonuṭa).
(manōvākāyakarmalacēta strīla saṃgamamunu viḍicipeṭṭuṭayē brahma caryamu - ṛtukālamaṃdu bhāryā saṃgamamu cēyuṭakūḍa brahmacaryamē).
brahmacaryaṃ tadēthōktaṃ gṛhasthāśramavāsināṃ ||“. (yājñavalkyaḥ)
(ṛtukālamaṃdu vidhi prakāramu tanabhāryatō saṃtānōtpatti koṟaku mātramu bhōgiṃcuṭa gṛhasthāśramamulō nuṃḍuvāriki brahmacaryamani ceppabaḍinadi).
(ṛtukālamaṃdu bhāryāsaṃgamamu, itaravidhamuga maidhunamu lēkuṃḍuṭa brahma caryamu -)
brahma prāptyarthāyā kācidapi caryā brahmacaryaṃ.
brahmabhāvēna manaścārō brahmacaryaṃ vidurbudhāḥ -
(brahma bhāvamaṃdu manassaṃcariṃcuṭa brahmacaryamani paṃḍitulu ceppuḍuru).
“brahmabhāvē manaścāraṃ brahmacaryaṃ paraṃtapa” (darśanōpaniṣat)
niścalaṃ na pratībisyāt brahma caryamatascarēt |
nārāyaṇē parāṃ bhaktiṃ vinā brahmādvayē manaḥ na kṣamaṃ
niścalaṃ sthātuṃ bhaktiḥ kāryā tatōharē ||“. (gītābhāvaprakāśamu - 6 - 64 to 67)
(strīlayaḍala kaṃṭiki kanabaḍu padārthamula yaḍala abhilāṣacēta manassu kaluṣitamagunu. iṭṭi manassu brahmacaryamavalaṃbhiṃpanidē niścitamugānuṃḍa nēradu. bhagavaṃtuni yaṃdu tadēka dhyānamutō nuṃḍuṭa kaṣṭamu. aṃducēta brahmacaryamavalaṃbhiṃpa valenu - advayuḍu bhagavaṃtuḍu ayina nārāyaṇunaṃdu gāḍhamaina bhakti lēka manassu niścalamugā nuṃḍadu).
ṇāṃtakamuga pariha hariṃcuṭadi mēloṃḍē
neṃtayu nijabhāryāvrata
saṃtuṣṭuni jeṃda brahmacaryaṃbayagun”.
(canipōvuvaṟaku strīla saṃparkamu lēkuṃḍuṭa mēlu. nijabhāryā saṃgamamutō saṃtuṣṭi cēṃdiyuṃḍuṭa kūḍa brahmacaryamē).
(brahmacaryāśramamulō nuṃḍiyē sanyāsamu svīkariṃcavalenu -
(brahmacaryavratamulō sthiratvamu kudirina vīryamu vṛddhipoṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.