(వెన్నెముక)
దీర్ఘాస్థి మూర్థ్న పర్యంతం బ్రహ్మ దండీతి కథ్యతే |
తస్యాంతే సుషిరం సూక్ష్మం బ్రహ్మనాడీ తి కథ్యతే |
ఇడాపింగళయోర్మధ్యే సుషుమ్నా, సూక్ష్మరూపిణీ ||“.
(శరీరము వెనుక భాగమున శిరస్సువరకు వ్యాపించి ఒక పొడవైన ఎముక యున్నది, దీని పేరు వీణాదందము - (backbone) - శరీరమును వంగిపోకుండునట్లు నిల పెట్టునది. దీని లోపల బ్రహ్మనాడి యని పేరుగల సూక్ష్మనాడి కలదు - ఈ బ్రహ్మనాడియే సుషుమ్నా యని సూరిజనులచేత చెప్పబడుచున్నది).
(vennemuka)
dīrghāsthi mūrthna paryaṃtaṃ brahma daṃḍīti kathyatē |
tasyāṃtē suṣiraṃ sūkṣmaṃ brahmanāḍī ti kathyatē |
iḍāpiṃgaḷayōrmadhyē suṣumnā, sūkṣmarūpiṇī ||“.
(śarīramu venuka bhāgamuna śirassuvaraku vyāpiṃci oka poḍavaina emuka yunnadi, dīni pēru vīṇādaṃdamu - (backbone) - śarīramunu vaṃgipōkuṃḍunaṭlu nila peṭṭunadi. dīni lōpala brahmanāḍi yani pērugala sūkṣmanāḍi kaladu - ī brahmanāḍiyē suṣumnā yani sūrijanulacēta ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.