← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మాధిపతిః brahmādhipatiḥ

Original — తెలుగు
  1. బ్రాహ్మణాధిపతిః; బ్రహ్మణః అధిపతిః; వేదానామధిపతిః -

(బ్రాహ్మణులకధిపతి; చతుర్ముఖబ్రహ్మకు అధిపతి అయినవాడు. వేదములకు అధిపతి).

  1. సర్వాత్మకత్వేపతి సర్వోత్పాదకత్వత్ స్వాతిరిక్త సర్వమధిష్ఠాయ పాలయితృత్వాత్.

(అన్నింటిలోను ఆత్మ అయి యుండి, అన్నింటిని పుట్టించువాడగుటచేత, తనుకాని అన్నింటిలోను అధిష్ఠించియుండి అన్నింటిని పాలించువాడు)

  1. బ్రహ్మణః వేదస్య అధిపతిః -

(వేదమునకు అధిపతి అయినవాడు).

  1. బ్రహ్మ చాసౌ అధిపతిః - అధికం పాలయితా -

(బ్రహ్మ, అధిపతి - రెండునూ అయినవాడు - పాలించు అధిపతులందఱికన్న అధికముగా పాలించువాడు - పాలించువారిలో అధికుడు), పాలించువారిలో ఆధిక్యము గలవాడు).

Transliteration
  1. brāhmaṇādhipatiḥ; brahmaṇaḥ adhipatiḥ; vēdānāmadhipatiḥ -

(brāhmaṇulakadhipati; caturmukhabrahmaku adhipati ayinavāḍu. vēdamulaku adhipati).

  1. sarvātmakatvēpati sarvōtpādakatvat svātirikta sarvamadhiṣṭhāya pālayitṛtvāt.

(anniṃṭilōnu ātma ayi yuṃḍi, anniṃṭini puṭṭiṃcuvāḍaguṭacēta, tanukāni anniṃṭilōnu adhiṣṭhiṃciyuṃḍi anniṃṭini pāliṃcuvāḍu)

  1. brahmaṇaḥ vēdasya adhipatiḥ -

(vēdamunaku adhipati ayinavāḍu).

  1. brahma cāsau adhipatiḥ - adhikaṃ pālayitā -

(brahma, adhipati - reṃḍunū ayinavāḍu - pāliṃcu adhipatulaṃdaṟikanna adhikamugā pāliṃcuvāḍu - pāliṃcuvārilō adhikuḍu), pāliṃcuvārilō ādhikyamu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.