రాత్రిం యుగ సహస్రాంతం తే (అ)హోరాత్రవిదో జనాః ||.
అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహ రాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 17, 18)
(చతుర్ముఖబ్రహ్మకు సహస్ర యుగములు ఒక పగలు, మరన్ని యుగములు రాత్రి. పగలుకాగానే అవ్యక్తమని చెప్పబడు చతుర్ముఖబ్రహ్మలోనుండి సమస్త వస్తువులు సృష్టింపబడును - అతనికి రాత్రికాగానే అవన్నియు మరల అతనిలో కలిసిపోవును).
నుండు బ్రహ్మకు జతుర్యుగసహస్రములేగ దివమొక్కటియగు;
రాత్రియ్ను నిట్లు చన ధాతనిద్రవో జగములడంగు,
మేల్కనిచుండ మరల లోకములు పుట్టు
దద్దినమ్మున జతుర్దశమనులగుదురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము 2 - 11 -)
rātriṃ yuga sahasrāṃtaṃ tē (a)hōrātravidō janāḥ ||.
avyaktā dvyaktayaḥ sarvāḥ prabhavaṃtyaha rāgamē |
rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñakē ||“. (śrīmadbhagavadgīta - 8 - 17, 18)
(caturmukhabrahmaku sahasra yugamulu oka pagalu, maranni yugamulu rātri. pagalukāgānē avyaktamani ceppabaḍu caturmukhabrahmalōnuṃḍi samasta vastuvulu sṛṣṭiṃpabaḍunu - ataniki rātrikāgānē avanniyu marala atanilō kalisipōvunu).
nuṃḍu brahmaku jaturyugasahasramulēga divamokkaṭiyagu;
rātriynu niṭlu cana dhātanidravō jagamulaḍaṃgu,
mēlkanicuṃḍa marala lōkamulu puṭṭu
daddinammuna jaturdaśamanulaguduru” (śrīmadāṃdhramahābhāgavatamu 2 - 11 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.