“శ్లో||. సాధనాన్యత్రి చిత్వారికధితాని మనీషిభిః |
యేషు సత్స్వేవ సన్నిష్టా యదభానే నసిద్ధ్యతి |
ఆదౌ నిత్యానిత్య వస్తువివేకః పరిగణ్యతే |
ఇహాముత్రఫలభోగ విరాగస్తదనంతరం |
శమాది షట్క సంపత్తిః ముముక్షుత్వమితి స్ఫుటం ||“. (శ్రీ శంకరః - వివేకచూడామణి)
“నేత్రాంజనం నేత్ర రోగ నివృత్తి ద్వారా సూర్యావలోకనే - ఉపకరోతి నేత్రస్య నేత్రమేవతు సూర్యం సాక్షాద్యధా పశ్యతి, తథా శ్రవణాదీన్యపి జ్ఞాన ప్రతి బంధకీభూత సంశయ విపర్యయ రూప (దోష) రోగనివృత్తిద్వారా బ్రహ్మజ్ఞానసాధనాని భవంతి. సాక్షాత్ జ్ఞాన సాధనం తం శ్రోత్ర సంబద్ధ మహావాక్యమేవ. తచ్చ ద్విప్రకారం - అనాంతర వాక్యం, మహావాక్యం చ ఇతిః”.
(బ్రహ్మజ్ఞానసాధనములు నాలుగు - అని పండితులు చెప్పుదురు - భగవంతునియందు నిష్ట కలిగియున్నవారికే ఇవి కలుగును - నిత్యానిత్య వస్తువివేకము, ఈ లోకములోనుపరలోకములోను కలుగు ఫలములు నిత్యములుకావు కనుక వాటియందు విరాగము - ఆసక్తి లేకపోవుట; తర్వాత శమము, దమము మొదలగునవి; ముముక్షత్వము).
(నేత్రరోగమునకు కాటుక మందు సూర్యుని చూచుటకు ఉపకరించును. అట్లే శ్రవణము మొదలగునవి జ్ఞానమునకు ప్రతిబంధకమైన (అడ్డు) సంశయము, విపర్యయ ములు అను రోగములను నివృత్తి చేయుటద్వారా బ్రహ్మజ్ఞానమునకు సాధనమగుచున్నవి. సాక్షాత్తు జ్ఞాసాధనము మాత్రము శ్రోత్రిముతో సంబంధించియున్న మహావాక్యమే (వేదాంత వాక్యమే). అది రెండు ప్రకారములు - అవాంతరవాక్యము, మహావాక్యము).
“ślō||. sādhanānyatri citvārikadhitāni manīṣibhiḥ |
yēṣu satsvēva sanniṣṭā yadabhānē nasiddhyati |
ādau nityānitya vastuvivēkaḥ parigaṇyatē |
ihāmutraphalabhōga virāgastadanaṃtaraṃ |
śamādi ṣaṭka saṃpattiḥ mumukṣutvamiti sphuṭaṃ ||“. (śrī śaṃkaraḥ - vivēkacūḍāmaṇi)
“nētrāṃjanaṃ nētra rōga nivṛtti dvārā sūryāvalōkanē - upakarōti nētrasya nētramēvatu sūryaṃ sākṣādyadhā paśyati, tathā śravaṇādīnyapi jñāna prati baṃdhakībhūta saṃśaya viparyaya rūpa (dōṣa) rōganivṛttidvārā brahmajñānasādhanāni bhavaṃti. sākṣāt jñāna sādhanaṃ taṃ śrōtra saṃbaddha mahāvākyamēva. tacca dviprakāraṃ - anāṃtara vākyaṃ, mahāvākyaṃ ca itiḥ”.
(brahmajñānasādhanamulu nālugu - ani paṃḍitulu ceppuduru - bhagavaṃtuniyaṃdu niṣṭa kaligiyunnavārikē ivi kalugunu - nityānitya vastuvivēkamu, ī lōkamulōnuparalōkamulōnu kalugu phalamulu nityamulukāvu kanuka vāṭiyaṃdu virāgamu - āsakti lēkapōvuṭa; tarvāta śamamu, damamu modalagunavi; mumukṣatvamu).
(nētrarōgamunaku kāṭuka maṃdu sūryuni cūcuṭaku upakariṃcunu. aṭlē śravaṇamu modalagunavi jñānamunaku pratibaṃdhakamaina (aḍḍu) saṃśayamu, viparyaya mulu anu rōgamulanu nivṛtti cēyuṭadvārā brahmajñānamunaku sādhanamagucunnavi. sākṣāttu jñāsādhanamu mātramu śrōtrimutō saṃbaṃdhiṃciyunna mahāvākyamē (vēdāṃta vākyamē). adi reṃḍu prakāramulu - avāṃtaravākyamu, mahāvākyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.