← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మకల్పము brahmakalpamu

Original — తెలుగు
  1. “యత్ర సర్వేషామపి ప్రాణినాం శరీరాది కల్పన రూప సాధారణోవిధిః”

(సమస్తమైన ప్రాణులయొక్క శరీరము మొదల్గునవి కల్పింపబడుట).

  1. “తే. గడగి పూర్వాపరార్థాదికాలమందు

బ్రహ్మ కల్పాఖ్య నెంతయు బరగు; నందు

బ్రహ్మయుదయించుటం జేసి బ్రహ్మకల్ప

మనియు శబ్దాత్మక బ్రహ్మమనియు నెగడె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 359)

  1. సృష్ట్యుపక్రమే -

(సృష్టి ప్రారంభము)

Transliteration
  1. “yatra sarvēṣāmapi prāṇināṃ śarīrādi kalpana rūpa sādhāraṇōvidhiḥ”

(samastamaina prāṇulayokka śarīramu modalgunavi kalpiṃpabaḍuṭa).

  1. “tē. gaḍagi pūrvāparārthādikālamaṃdu

brahma kalpākhya neṃtayu baragu; naṃdu

brahmayudayiṃcuṭaṃ jēsi brahmakalpa

maniyu śabdātmaka brahmamaniyu negaḍe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 359)

  1. sṛṣṭyupakramē -

(sṛṣṭi prāraṃbhamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.