← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మకోశః brahmakōśaḥ

Original — తెలుగు

బ్రహ్మాండం

(బ్రహ్మయను పేరుగల అండము - అండాకారముగ (గ్రుడ్డువలె) నున్న బ్రహ్మ (చతుర్ముఖబ్రహ్మ) - సృష్టి చేయుటకు ఉన్ముఖమైన ప్రకౄతి లేక మాయ, పరమాత్మయొక్క అపరాశక్తి అండాకారముగానున్న స్థితి. ఈ అండము పగిలి అందులో సూక్ష్మరూపములోనుండు వస్తువులు ఆకాశములోనికి విరజిమ్ముకుపోయి లోకములుగా మారినవి).

(చూడుము - ‘బ్రహ్మాండము’, ‘అండజములు’).

Transliteration

brahmāṃḍaṃ

(brahmayanu pērugala aṃḍamu - aṃḍākāramuga (gruḍḍuvale) nunna brahma (caturmukhabrahma) - sṛṣṭi cēyuṭaku unmukhamaina prakṝti lēka māya, paramātmayokka aparāśakti aṃḍākāramugānunna sthiti. ī aṃḍamu pagili aṃdulō sūkṣmarūpamulōnuṃḍu vastuvulu ākāśamulōniki virajimmukupōyi lōkamulugā mārinavi).

(cūḍumu - ‘brahmāṃḍamu’, ‘aṃḍajamulu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.