మద్భావామానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)
(సప్త మహర్షులు, సనకసనందనాదులు నలుగురు, మనువులు. పూర్వము సృష్టి ప్రారంభములో - నా మనస్సువలన పుట్టినవారు. నా రూపములే అయినవారు. వారివలన ఈ ప్రజలు కలిగిరి. మనసులో తలచినంతమాత్రమున పుట్టిరి. మనువుల సంతతియే మానవులు).
నర్థి చేయుచు ‘సన’ యని పల్కుటయు నది కారణంబుగ సనాఖ్యలనుగల స
నందన సనక సనత్కుమార సనత్సు జాతులు నల్వురు సంభవించి
మానసపుత్రులై మహి నుతికెక్కిరి; పోయిన కల్పాంతమున నశించి
తే. నట్టి నాత్మీయ తత్వంబు పుట్ట జేసి
సంప్రదాయక భంగిని జగతినెల్ల
గలుగ జేసిరి, యవ్విష్ణుకళల దనరి
నలువురయ్యును నొక్కడ, నయ చరిత్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 123)
madbhāvāmānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 6)
(sapta maharṣulu, sanakasanaṃdanādulu naluguru, manuvulu. pūrvamu sṛṣṭi prāraṃbhamulō - nā manassuvalana puṭṭinavāru. nā rūpamulē ayinavāru. vārivalana ī prajalu kaligiri. manasulō talacinaṃtamātramuna puṭṭiri. manuvula saṃtatiyē mānavulu).
narthi cēyucu ‘sana’ yani palkuṭayu nadi kāraṇaṃbuga sanākhyalanugala sa
naṃdana sanaka sanatkumāra sanatsu jātulu nalvuru saṃbhaviṃci
mānasaputrulai mahi nutikekkiri; pōyina kalpāṃtamuna naśiṃci
tē. naṭṭi nātmīya tatvaṃbu puṭṭa jēsi
saṃpradāyaka bhaṃgini jagatinella
galuga jēsiri, yavviṣṇukaḷala danari
naluvurayyunu nokkaḍa, naya caritra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 123)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.