క. భువనాత్మకుడా ఈశుడు
భవనాకృతితోడనుండు బ్రహ్మాండంబున్
వివరముతో పదునాలుగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -5 - 86, 87)
తతః ఆవరణ భేదనప్రకారం - బ్రహ్మసదన ప్రాప్త్యనంతరం భగవతి నిరంతర భక్తి యుక్తః పురుషః ఆకాశాది పంచభూతానాం చరమం గంధాది గుణ పంచకత్వేన సర్వాపేక్షయా అతిశయి తవత్వేన విశేష శబ్ద వాచ్యం పృధివీ తత్వం ప్రతిపద్య తత్కార్య భూతం దేహాదికం త్యక్త్వా తదుపాదాన భూతం పృధివీ తత్వం ప్రతిపద్య నిర్భయః (దేవాది శరీర పరిణామ ప్రసంగా భావేన మరణాది భీతి రహితః) తేన ఆత్మనా కేవల పృధువీరూప శరీరేణ పృధివ్యాః కారణీ భూతః ఆపః ఉదకతత్వం, తాదృశ అబ్రూప శరీర పరిగ్రహానంతరం అనల మూర్తిః తత్కారణీ భూగ్ని శరీరకః; జ్యోతిర్మయః పూర్వోక్తాగ్ని శరీరకో వాయుముపేత్య అగ్ని కారణే భూతం వాయుముపేత్య తదనంతరకాలే వాయ్వాత్మనా వాయురూప శరీరేణ తత్కారణీ భూతేన ఆత్మలింగం ఆత్మజన్యం బృహత్పూర్వోక్త తత్వ చతుష్ట యాపేక్షయా బృహద్వ్యేపకం, తాదృశం ఖం గగనం వాయోరపి కారణేభూతం ఆకాశముపేతి. ఏవం భూతసంహారక్రమం అనంతరం ఇంద్రియ సంహారక్రమం.
(ఈశ్వరుడు అధిష్టించియున్న పకృతి యొక్క అంశవలన మహత్తత్త్వమగుచున్నది, దాని అంశ వలన అహంకారము, దాని అంశచేత శబ్దతన్మాత్రద్వారా ఆకాశము, దాని అంశచేత స్పర్శతన్మాత్రద్వారా వాయుః, దాని అంశవలన రూపతన్మాత్రద్వారా తేజస్సు, దాని అంశచేత రసతన్మాత్రద్వారా జలము, ఆ జలాంశ వలన గంధతన్మాత్ర ద్వారా పృధివి అవన్నియు కలియుటవలన పదునాలుగు లోకముల రూపుడై విరాట్పురుషునిశరీరము కలిగెను. పంచ శత్కోటి యోజనముల విశాలమైన పృధివియే అండకటాహమని చెప్పబడును).
ka. bhuvanātmakuḍā īśuḍu
bhavanākṛtitōḍanuṃḍu brahmāṃḍaṃbun
vivaramutō padunālugu
vivaraṃbulugā nonarce viśadaṃbulugan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -5 - 86, 87)
tataḥ āvaraṇa bhēdanaprakāraṃ - brahmasadana prāptyanaṃtaraṃ bhagavati niraṃtara bhakti yuktaḥ puruṣaḥ ākāśādi paṃcabhūtānāṃ caramaṃ gaṃdhādi guṇa paṃcakatvēna sarvāpēkṣayā atiśayi tavatvēna viśēṣa śabda vācyaṃ pṛdhivī tatvaṃ pratipadya tatkārya bhūtaṃ dēhādikaṃ tyaktvā tadupādāna bhūtaṃ pṛdhivī tatvaṃ pratipadya nirbhayaḥ (dēvādi śarīra pariṇāma prasaṃgā bhāvēna maraṇādi bhīti rahitaḥ) tēna ātmanā kēvala pṛdhuvīrūpa śarīrēṇa pṛdhivyāḥ kāraṇī bhūtaḥ āpaḥ udakatatvaṃ, tādṛśa abrūpa śarīra parigrahānaṃtaraṃ anala mūrtiḥ tatkāraṇī bhūgni śarīrakaḥ; jyōtirmayaḥ pūrvōktāgni śarīrakō vāyumupētya agni kāraṇē bhūtaṃ vāyumupētya tadanaṃtarakālē vāyvātmanā vāyurūpa śarīrēṇa tatkāraṇī bhūtēna ātmaliṃgaṃ ātmajanyaṃ bṛhatpūrvōkta tatva catuṣṭa yāpēkṣayā bṛhadvyēpakaṃ, tādṛśaṃ khaṃ gaganaṃ vāyōrapi kāraṇēbhūtaṃ ākāśamupēti. ēvaṃ bhūtasaṃhārakramaṃ anaṃtaraṃ iṃdriya saṃhārakramaṃ.
(īśvaruḍu adhiṣṭiṃciyunna pakṛti yokka aṃśavalana mahattattvamagucunnadi, dāni aṃśa valana ahaṃkāramu, dāni aṃśacēta śabdatanmātradvārā ākāśamu, dāni aṃśacēta sparśatanmātradvārā vāyuḥ, dāni aṃśavalana rūpatanmātradvārā tējassu, dāni aṃśacēta rasatanmātradvārā jalamu, ā jalāṃśa valana gaṃdhatanmātra dvārā pṛdhivi avanniyu kaliyuṭavalana padunālugu lōkamula rūpuḍai virāṭpuruṣuniśarīramu kaligenu. paṃca śatkōṭi yōjanamula viśālamaina pṛdhiviyē aṃḍakaṭāhamani ceppabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.