← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రాహ్మణ ధర్మములు brāhmaṇa dharmamulu

Original — తెలుగు

“సత్యం దానం తపశ్చౌచ మానృశంస్యం తపో ఘృణా |

దృశ్యంతే యత్ర, విప్రేంది, స బ్రాహ్మణ ఇతి స్మృతః |

జితేంద్రియో ధర్మపరస్స్వాధాయ నిరతశ్శుచిః |

కామ క్రోధ వశీయస్యతం యన్యతం దేవాః బ్రాహ్మణం విదుః |

యస్య చాత్మ సమోలోకో ధర్మజ్ఞస్య మనస్వినః |

స్వయం ధర్మేణ చరతి తం దేవాః బ్రాహ్మణం విదుః |

యో అధ్యాపయ త్యధీ తేవా యజేద్వాధ యజేతవా |

దద్యా ద్వాపి యధాశక్తి తం దేవాః బ్రాహ్మణం విదుః|

క్షేమా దయాచ విజ్ఞానం సత్యం చైవ దమశ్శమః |

అధ్యాత్మజ్ఞాన నిరతి రేతద్బ్రాహ్మణ లక్షణం ||“.

(సత్యము, దానము, తపస్సు, శౌచము, అనృశంసము, తపస్సు, ఘృణా - ఇవి ఎవరు పాటించుదురో వారు బ్రాహ్మణులు - జితేంద్రియుడు, ధర్మపరుడు, స్వాధ్యాయమందు రతిగలవాడు, శుచియైనవాడు (బాహ్యాంతర సౌచము గలవాడు - దేహశుద్ధి మనస్సుద్ధి గలవాడు - కామక్రోధములు తనవశములో నుంచుకొనినవాడు, - ఇటువంటి వానిని దేవతులు బ్రాహ్మణుడందురు. ఎవడు ధర్మమును తెలిసినవాడు, మనస్వియో, తాను స్వయముగా ధర్మమునాచరించునో, ఎవనికి లోకమంతయు నాత్మతో సమానమో అతనిని దేవతులు బ్రాహ్మణుడని తెలియుదురు - ఎవడు వేదమును బోధించునో, వేదమును అధ్యయనము చేయునో, యజ్ఞము చేయునో, యజ్ఞమును చేయించునో, శక్తి కొలది ఎవడు దానము చేయునో, వానిని దేవతులు బ్రాహ్మణుడని తెలియుదురు. క్షేమము మొదలగునవి, విజ్ఞానము, సత్యము, దమము, శమము, అధ్యాత్మజ్ఞానము నిరతి కలిగియుండుట బ్రాహ్మణ లక్షణములు).

Transliteration

“satyaṃ dānaṃ tapaścauca mānṛśaṃsyaṃ tapō ghṛṇā |

dṛśyaṃtē yatra, viprēṃdi, sa brāhmaṇa iti smṛtaḥ |

jitēṃdriyō dharmaparassvādhāya nirataśśuciḥ |

kāma krōdha vaśīyasyataṃ yanyataṃ dēvāḥ brāhmaṇaṃ viduḥ |

yasya cātma samōlōkō dharmajñasya manasvinaḥ |

svayaṃ dharmēṇa carati taṃ dēvāḥ brāhmaṇaṃ viduḥ |

yō adhyāpaya tyadhī tēvā yajēdvādha yajētavā |

dadyā dvāpi yadhāśakti taṃ dēvāḥ brāhmaṇaṃ viduḥ|

kṣēmā dayāca vijñānaṃ satyaṃ caiva damaśśamaḥ |

adhyātmajñāna nirati rētadbrāhmaṇa lakṣaṇaṃ ||“.

(satyamu, dānamu, tapassu, śaucamu, anṛśaṃsamu, tapassu, ghṛṇā - ivi evaru pāṭiṃcudurō vāru brāhmaṇulu - jitēṃdriyuḍu, dharmaparuḍu, svādhyāyamaṃdu ratigalavāḍu, śuciyainavāḍu (bāhyāṃtara saucamu galavāḍu - dēhaśuddhi manassuddhi galavāḍu - kāmakrōdhamulu tanavaśamulō nuṃcukoninavāḍu, - iṭuvaṃṭi vānini dēvatulu brāhmaṇuḍaṃduru. evaḍu dharmamunu telisinavāḍu, manasviyō, tānu svayamugā dharmamunācariṃcunō, evaniki lōkamaṃtayu nātmatō samānamō atanini dēvatulu brāhmaṇuḍani teliyuduru - evaḍu vēdamunu bōdhiṃcunō, vēdamunu adhyayanamu cēyunō, yajñamu cēyunō, yajñamunu cēyiṃcunō, śakti koladi evaḍu dānamu cēyunō, vānini dēvatulu brāhmaṇuḍani teliyuduru. kṣēmamu modalagunavi, vijñānamu, satyamu, damamu, śamamu, adhyātmajñānamu nirati kaligiyuṃḍuṭa brāhmaṇa lakṣaṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.