(బ్రహ్మజ్ఞానము కలవాడు; పరమార్థతత్వమును, పరతత్వమును, పరమ పురుషార్థతత్వమైన మోక్షతత్వమును తెలుసుకొనినవాడు; అపరోక్షజ్ఞానము కలవాడు - బ్రహ్మ యొక్క యథార్థజ్ఞానము కలవాడు).
(వేదములోని అంతరార్థము తెలిసినవాడు; వేదములో చెప్పబడిన విషయమైన బ్రహ్మనుదానిలో చెప్పిన ప్రకారము తెలుసుకొనినవాడు).
(వేదమును అధ్యయనము చేయువాడు - బ్రహ్మయనగా మంత్రము అనికూడ అర్థము - వేదాధ్యయనము, జపాధ్యయనము చేయువాడు, గాయత్రీ మంత్రము జపము చేయువాడు).
(శౌచాచారమందుండి, గురుప్రియుడై, సత్యపరుడు, నిత్యవ్రతుడు అయినవాడు బ్రాహ్మణుడని చెప్పబడుచున్నాడు).
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః”
(సత్యము దానము, ద్రోహముచేయకుండుట, తపస్సు, ఈ లక్షణములు గలవాడు బ్రాహ్మణుడు).
(వేదము నభ్యసించుట యందు రతి కలవాడు; పరమాత్మ తత్వమును తెలిసినవాడు, బ్రహ్మధ్యానమందే - బ్రహ్మోపాసనయందే - నిష్ఠకలవాడు).
(బ్రహ్మను తెలుసుకొనినవాడు - బ్రహ్మజ్ఞానముకలవాడు - విద్వాన్సుడు).
(సదాచారులు - అందువలననే ఉత్తమవంశమున జన్మించినవారు)
(బ్రాహ్మణ రూపముతో - బ్రాహ్మణ కులమున జన్మించి లోకులందఱికి వేద రహస్యములను - వేదములలో విషయమైన భగవంతుని గుఱించి బోధించువారు).
(శాస్త్రోక్తముగా యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, ప్రతిగ్రహము అను ఆరు విధములైన కర్మలను చేయువాడు బ్రాహ్మణుడు. ఆ ఆరింటిలో యజనము, అధ్యాపనము, ప్రతిగ్రహము జీవనోపాధికి పనికి వచ్చునవి - మిగిలిన మూడు పరమార్థసాధనములు - (మోక్షమును సాధించునవి).
దానం ప్రతిగ్రహశ్చైవ షట్కర్మాణ్యగ్ర జన్మనః |
షణ్ణాంతు కర్మణామస్య త్రీణి కర్మాణి జీవికాః |
యాజనాధ్యాపనే చైవ విశుద్ధశ్చ ప్రతిగ్రహః ||“.
“జాత్యా కులేన వృత్తేన స్వాద్గ్యా యేన శ్రుతేనచ |
యేభి యుక్తోహి యస్తిష్ఠన్ నిత్యం సద్విజ ఉచ్యతే ||“.
(జాతి, కులము, వృత్తి, స్వాధ్యాయము, పాండిత్యము (వేదాధ్యయనము) - నిత్యము వీటిని పాటించువాడు ద్విజుడు - బ్రాహ్మణుడు - అని చెప్పబడుచున్నాడు.
విద్యాయా యాతి విప్రత్వం త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే ||“.
(బ్రాహ్మణ కులములో పుట్టినందువలన బ్రాహ్మణుడనియు, ఉపనయనము మొదలగు సంస్కారములవలన ద్విజుడనియు, వేదము చదువుకొనుటవలన విప్రుడనియు ఈ మూడు కలిగియుండుటవలన శ్రోత్రియుడనియు చెప్పబడుచున్నాడు).
యత్రక్వచ న శాయీస్యాత్ తం దేవాః బ్రాహ్మణం విదుః ||“.
(దేనినో ఒకదానిని కప్పుకొనువాడును, దేనినో ఒకదానిని తినువాడును, ఎక్కడనో ఒకచోట పరుండువాడును - ఇట్టి వాడిని బ్రాహ్మణుడని దేవతులు చెప్పుదురు).
(పూర్వము బ్రాహ్మణులు ఆత్మను తెలుసుకొని - ఆత్మజ్ఞానము కలిగి - సన్యసించి భిక్షాటనము చేయు చుండెడివారు - అందు నుండి ఇప్పుడు కూడా బ్రాహ్మణుడు పాండిత్య మును - ఆత్మజ్ఞానమును - శ్రవణము, మననము చేసి చిత్తశుద్ధి కలిగి యుండవలెను. ఈ ప్రకారము శ్రవణ మననములు కలవాడై నిధిధ్యాసనము కలవాడగును - ఈ ప్రకా రము అమౌనము (బాలపాండిత్యము) మౌనము (నిధిధ్యాసనము)ను కలిగినవాడై జ్ఞాన సామగ్రి పుష్కలముగా లభించిన తర్వాత ‘బ్రహ్మ హం’ (నేను బ్రహ్మను) (అహంబ్రహ్మాస్మి) అను ఆ మహావాక్యప్రకారము పరబ్రహ్మ సాక్షాత్కారమును బ్రాహ్మణుడు పొందినవాడగును).
నాహరించి తుష్టుడయిన భంగి
నగ్ని ముఖమునందు హవ్యరాసులుగొని
యైన తుష్టినొందడనఘచరిత”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 447)
కాననంబు శిఖియు నవని సురులు
వారు దనియ వనజాతలోచను
డతడు దనియ జగములన్నియు దనియు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - )
గరళమునకును బ్రతి కృతి గలదుగాని
దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
గాన బ్రహ్మ స్వములు గొంటగాదు పతికి“.
(చంపదగినవాడైనను - బ్రాహ్మణుని చంపరాదు).
హరికి దైవతము, ధరాధినాధ
పద పరాగలేశ పంక్తి చే ద్రైలోక్య
పావనంబు సేయు బ్రాహ్మణుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 454)
(brahmajñānamu kalavāḍu; paramārthatatvamunu, paratatvamunu, parama puruṣārthatatvamaina mōkṣatatvamunu telusukoninavāḍu; aparōkṣajñānamu kalavāḍu - brahma yokka yathārthajñānamu kalavāḍu).
(vēdamulōni aṃtarārthamu telisinavāḍu; vēdamulō ceppabaḍina viṣayamaina brahmanudānilō ceppina prakāramu telusukoninavāḍu).
(vēdamunu adhyayanamu cēyuvāḍu - brahmayanagā maṃtramu anikūḍa arthamu - vēdādhyayanamu, japādhyayanamu cēyuvāḍu, gāyatrī maṃtramu japamu cēyuvāḍu).
(śaucācāramaṃduṃḍi, gurupriyuḍai, satyaparuḍu, nityavratuḍu ayinavāḍu brāhmaṇuḍani ceppabaḍucunnāḍu).
tapaśca dṛśyatē yatra sa brāhmaṇa iti smṛtaḥ”
(satyamu dānamu, drōhamucēyakuṃḍuṭa, tapassu, ī lakṣaṇamulu galavāḍu brāhmaṇuḍu).
(vēdamu nabhyasiṃcuṭa yaṃdu rati kalavāḍu; paramātma tatvamunu telisinavāḍu, brahmadhyānamaṃdē - brahmōpāsanayaṃdē - niṣṭhakalavāḍu).
(brahmanu telusukoninavāḍu - brahmajñānamukalavāḍu - vidvānsuḍu).
(sadācārulu - aṃduvalananē uttamavaṃśamuna janmiṃcinavāru)
(brāhmaṇa rūpamutō - brāhmaṇa kulamuna janmiṃci lōkulaṃdaṟiki vēda rahasyamulanu - vēdamulalō viṣayamaina bhagavaṃtuni guṟiṃci bōdhiṃcuvāru).
(śāstrōktamugā yajanamu, yājanamu, adhyayanamu, adhyāpanamu, pratigrahamu anu āru vidhamulaina karmalanu cēyuvāḍu brāhmaṇuḍu. ā āriṃṭilō yajanamu, adhyāpanamu, pratigrahamu jīvanōpādhiki paniki vaccunavi - migilina mūḍu paramārthasādhanamulu - (mōkṣamunu sādhiṃcunavi).
dānaṃ pratigrahaścaiva ṣaṭkarmāṇyagra janmanaḥ |
ṣaṇṇāṃtu karmaṇāmasya trīṇi karmāṇi jīvikāḥ |
yājanādhyāpanē caiva viśuddhaśca pratigrahaḥ ||“.
“jātyā kulēna vṛttēna svādgyā yēna śrutēnaca |
yēbhi yuktōhi yastiṣṭhan nityaṃ sadvija ucyatē ||“.
(jāti, kulamu, vṛtti, svādhyāyamu, pāṃḍityamu (vēdādhyayanamu) - nityamu vīṭini pāṭiṃcuvāḍu dvijuḍu - brāhmaṇuḍu - ani ceppabaḍucunnāḍu.
vidyāyā yāti vipratvaṃ tribhiḥ śrōtriya ucyatē ||“.
(brāhmaṇa kulamulō puṭṭinaṃduvalana brāhmaṇuḍaniyu, upanayanamu modalagu saṃskāramulavalana dvijuḍaniyu, vēdamu caduvukonuṭavalana vipruḍaniyu ī mūḍu kaligiyuṃḍuṭavalana śrōtriyuḍaniyu ceppabaḍucunnāḍu).
yatrakvaca na śāyīsyāt taṃ dēvāḥ brāhmaṇaṃ viduḥ ||“.
(dēninō okadānini kappukonuvāḍunu, dēninō okadānini tinuvāḍunu, ekkaḍanō okacōṭa paruṃḍuvāḍunu - iṭṭi vāḍini brāhmaṇuḍani dēvatulu ceppuduru).
(pūrvamu brāhmaṇulu ātmanu telusukoni - ātmajñānamu kaligi - sanyasiṃci bhikṣāṭanamu cēyu cuṃḍeḍivāru - aṃdu nuṃḍi ippuḍu kūḍā brāhmaṇuḍu pāṃḍitya munu - ātmajñānamunu - śravaṇamu, mananamu cēsi cittaśuddhi kaligi yuṃḍavalenu. ī prakāramu śravaṇa mananamulu kalavāḍai nidhidhyāsanamu kalavāḍagunu - ī prakā ramu amaunamu (bālapāṃḍityamu) maunamu (nidhidhyāsanamu)nu kaliginavāḍai jñāna sāmagri puṣkalamugā labhiṃcina tarvāta ‘brahma haṃ’ (nēnu brahmanu) (ahaṃbrahmāsmi) anu ā mahāvākyaprakāramu parabrahma sākṣātkāramunu brāhmaṇuḍu poṃdinavāḍagunu).
nāhariṃci tuṣṭuḍayina bhaṃgi
nagni mukhamunaṃdu havyarāsulugoni
yaina tuṣṭinoṃdaḍanaghacarita”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 447)
kānanaṃbu śikhiyu navani surulu
vāru daniya vanajātalōcanu
ḍataḍu daniya jagamulanniyu daniyu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - )
garaḷamunakunu brati kṛti galadugāni
dāni mānpaṃga bhuvi nauṣadhamulu lēvu
gāna brahma svamulu goṃṭagādu patiki”.
(caṃpadaginavāḍainanu - brāhmaṇuni caṃparādu).
hariki daivatamu, dharādhinādha
pada parāgalēśa paṃkti cē drailōkya
pāvanaṃbu sēyu brāhmaṇuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 454)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.