తేభ్యోహి తత్వాత్ వేదితృత్వాత్ వా బ్రహ్మణ్యః“. (శ్రీశంకరః)
(తపస్సు, వేదము, బ్రాహ్మణులు, జ్ఞానము ఇవి బ్రహ్మ యనబడును. వాటికి హితుడైనవాడు, హితము చేయువాడు).
(బ్రాహ్మణులందు హితము కలవాడు).
(బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానము కలిగిన వారే దైవము, ఆత్మస్వరూపము అని తలచువాడు).
“దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తం దైవతం|తన్మంత్రం బ్రహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవతా ||”.
దేవుడు జగత్తును సృష్టి చేయునుకనుక జగత్తు దేవుని ఆధీనములోనున్నది - జగత్తుకు దేవుడు భగవంతుడే; అట్టి దైవము మంత్రమునకు లొంగియుండును (మంత్రాధీనము - మంత్రమునకు లొంగియుండును). ఆ మంత్రము బ్రాహ్మణుని ఆధీనములోనున్నది. అందుచేత బ్రాహ్మణుడునా దైవము - నేను బ్రాహ్మణుని నా దైవముగా భావింతును (శ్రీకృష్ణుడు) -.
“క. నాపుణ్యమరయ నెట్టిదొ
యా పుణ్యనిధిం బ్రశాంతు నచ్యుతు నఖిల
వ్యాపకు బ్రహ్మణ్యుని చి
ద్రూపకు బురుషోత్తముని, బరుంగను గొంటిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1012)
tēbhyōhi tatvāt vēditṛtvāt vā brahmaṇyaḥ”. (śrīśaṃkaraḥ)
(tapassu, vēdamu, brāhmaṇulu, jñānamu ivi brahma yanabaḍunu. vāṭiki hituḍainavāḍu, hitamu cēyuvāḍu).
(brāhmaṇulaṃdu hitamu kalavāḍu).
(brāhmaṇulu, brahmajñānamu kaligina vārē daivamu, ātmasvarūpamu ani talacuvāḍu).
“daivādhīnaṃ jagatsarvaṃ maṃtrādhīnaṃ taṃ daivataṃ|tanmaṃtraṃ brahmaṇādhīnaṃ brāhmaṇō mamadēvatā ||”.
dēvuḍu jagattunu sṛṣṭi cēyunukanuka jagattu dēvuni ādhīnamulōnunnadi - jagattuku dēvuḍu bhagavaṃtuḍē; aṭṭi daivamu maṃtramunaku loṃgiyuṃḍunu (maṃtrādhīnamu - maṃtramunaku loṃgiyuṃḍunu). ā maṃtramu brāhmaṇuni ādhīnamulōnunnadi. aṃducēta brāhmaṇuḍunā daivamu - nēnu brāhmaṇuni nā daivamugā bhāviṃtunu (śrīkṛṣṇuḍu) -.
“ka. nāpuṇyamaraya neṭṭido
yā puṇyanidhiṃ braśāṃtu nacyutu nakhila
vyāpaku brahmaṇyuni ci
drūpaku buruṣōttamuni, baruṃganu goṃṭin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1012)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.