← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మపరం brahmaparaṃ

Original — తెలుగు
  1. హిరణ్యగర్భాత్ బ్రహ్మణః పరం; అధవా బ్రహ్మ చ తత్పరం చ ఇతి బ్రహ్మపరం - పరబ్రహ్మ ఇతి యావత్.

(హిరణ్యగర్భుడైన బ్రహ్మకంటె ఉత్కృష్టమైనవాడు, లేక, బ్రహ్మ అయినవాడు, ఉత్కృష్టుడైనవాడు).

Transliteration
  1. hiraṇyagarbhāt brahmaṇaḥ paraṃ; adhavā brahma ca tatparaṃ ca iti brahmaparaṃ - parabrahma iti yāvat.

(hiraṇyagarbhuḍaina brahmakaṃṭe utkṛṣṭamainavāḍu, lēka, brahma ayinavāḍu, utkṛṣṭuḍainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.